నగరంలోని ఔన్ టౌన్‌లో అనుమానంగా సంచరిస్తున్న ఐదుగురిని టూటౌన్ పోలీసులు ఈ రోజు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ఐదు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో దోపిడీ, దొంగతనాలు పెరిగాయి. గత వారం రోజుల్లో నాలుగు దొంగతనాలు...
రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ సీడబ్య్లూసీ ప్రకటన చేసిన నాటి నుంచి సీమాంద్రలో 250 మంది సమైక్యవాదులు ప్రాణాలు కోల్పోయారని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ అన్నారు. మొగల్రాజాపురంలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ రెండు ప్రాంతాల మధ్య సోనియాగాంధీ విభేదాలు...
సమైక్యాంద్ర కోసం జిల్లాలోని పామర్రు దగ్గరసమైక్యాంధ్ర ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో పాల్గొన్న వైసీపీ- కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిసితి అదుపునకు యత్నిస్తున్నారు. వైసీపీ నేత ఉప్పులేటి...
సమైక్యాంధ్రా ఉద్యమం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో తాము కూడా ప్రజల్లోకి వెళతామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీపై తనకు అభ్యంతరం లేదన్నారు. ఇకనుంచి ప్రజల్లోకి వెళ్లి ఉద్యమం చేస్తామన్నారు. యూపీఏ...
విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ ఈరోజు బెజవాడలో జరగనున్న సమైక్య ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారని పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కొలనుకొండ శివాజీ తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పరకాల...
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నగరంలో ఎన్జీవోలు, మున్సిపల్ ఉద్యోగులు తెలుగుతల్లి విగ్రహం నుంచి సబ్ కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నిక పోలింగ్ క్రిష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ...
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు ఈ రోజు ఉదయం నగరంలోని మూడు జాతీయ రహదారులను దిగ్బంధించారు. విజయవాడ-హైదరాబాద్, కోల్‌కత్తా-చెన్నై, విజయవాడ-మచలీపట్నం రహదారులను ఎన్జీవోలు దిగ్బంధించారు. కనకదుర్గమ్మ వారధి, బెంజ్‌సర్కిల్, గొల్లపూడి బైపాస్, రామవరప్పాడు రింగ్ వద్ద హైవేలను ఎన్జీవోలు మూసివేశారు. మధ్యాహ్నం...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల 19వ తేదీన విజయవాడలో చేపట్టనున్న ఆమరణ దీక్షకు వేదిక ఖరారు అయింది. బందరు రోడ్డులోని పీవీపీ కాంప్లెక్స్ ఎదురుగా వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్ష చేపడతారని ఆ పార్టీ...