grideview grideview
 • Jun 21, 11:55 AM

  బెజవాడ పోలీసులు తలను నేలకేసి ఈడ్చుకెళ్లారు.

  పోలీసులు అప్పుడుప్పుడు సమాజంలో మేము కూడా ఉన్నాం అని నిరూపించుకోవటానికి కొన్ని విచిత్రమైన పనులు చేస్తుంటారు. తమ ఉనికి తెలపటానికే పోలీసులు ఇలా ప్రవర్తిస్తారని బేజవాడ ప్రజలు అంటున్నారు. బెజవాడలో పోలీసులు చేసిన రచ్చ అంత ఇంత కాదు.. అనుమతి లేకుండా...

 • Jun 18, 08:01 AM

  దుర్గమ్మ దర్శనం-క్రికెట్ అకాడమీ ప్రారంభించిన వి.వి.ఎస్ లక్ష్మణ్

  ఇంద్రకీలాద్రి పై కొలువైన దుర్గమ్మను మాజీ క్రికెటర్ వి.వి.ఎస్ లక్ష్మణ్ ఈ రోజు ఉదయందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మంగళగిరిలో ఏర్పాటు కానున్న క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ జోన్ బాలుర క్రికెట్ అకాడమీని...

 • Jun 18, 05:55 AM

  పంతం నెగ్గించుకున్న కావూరి

  ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు తన పంతం నెగ్గించుకున్నారు. కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. సహాయ మంత్రి చేయకుండానే ఏకంగాక్యాబినెట్‌ మంత్రి పదవి పొందారు.అయితే కావూరి మంత్రి పదవితో తెలంగాణలో కొత్త చిచ్చు రగిలింది. కావూరి మంత్రి పదవితో సీమాంధ్రల మంత్రుల...

 • Jun 18, 05:30 AM

  సిరిస్‌ వ్యవస్థాపకుడు జీఎస్‌ రాజు కన్నుమూత

  విజయవాడలో సిరీస్‌ కంపెనీ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు గోకరాజు సుబ్బరాజు (94) సోమవారం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు నల్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య 2009లో పరమపదించారు. కొన్ని నెలలుగా...

 • Jun 13, 01:07 PM

  వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తా ..

  సినీ నటుడు తిరిగి రాజకీయాల్లోకి రానున్నారు. ఏ పార్టీలో చేరేది తరువాత చెబుతానని సస్పెన్షన్ లో పెట్టారు. ఈ వ్యాఖ్యలు చేసింది రెబల్ స్టార్ 'కృష్ణంరాజు'. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. గత నాలుగు సంవత్సరాలుగా తాను...

 • Jun 13, 12:53 PM

  సీఎం సభను సక్సెస్ చేసేందుకు నాయకుల కష్టాలు?

  ఈనెల 15వ తేదీ దివిసీమ పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. డ్వామా పీడీ హనుమా నాయక్ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేదిక నిర్మాణంతోపాటు, బారికేడ్లను...

 • Jun 13, 12:39 PM

  నగరంలో మలేరియాపై హై అలెర్ట్

  విజయవాడ నగరంలో మలేరియాపై హై అలెర్ట్ ప్రకటించాలని అధికారులు కోరుతున్నారు. మలేరియాపై హై ఎలర్ట్‌గా ఉండేందుకు నగర పాలక సంస్థ అధికారులు కార్యాచరణకు పూనుకున్నారు. ఇక ప్రతి శుక్రవారంను డ్రై డేగా పరిగణించాలని సంబంధిత అధికారులకు నగర పాలక సంస్థ కమిషనర్...

 • Jun 03, 09:56 AM

  నన్ను అనర్హుడిగా ప్రకటించండి

  తనను అనర్హుడుగా ప్రకటించి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి మధ్యంతర ఎన్నికల ను వెంటనే నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సహకార భవన్‌లో ఏర్పాటుచేసిన చేనే తకళా ప్రదర్శనను  ప్రారంభించారు. తాను 2012 జూన్‌...