grideview grideview
 • Jul 29, 11:52 AM

  రాష్ట్ర విభజన పేరుతో డ్రామాలు

  పంచాయతీ ఎన్నికలలో ఎంపీ లగడ పాటి రాజగోపాల్‌, మంత్రి పార్ధసారధి భారీ ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. రెండో దశ ఎ...

 • Jul 26, 02:32 AM

  రౌడీలపై ఉక్కుపాదం..

  బెజవాడ నగరానికి కొత్తగా వచ్చిన పోలీసు కమిషనర్ రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపారు. త్వరలోనే కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఏయే స్టేషన్ లో ఎంతమంది రౌడీషీటర్లు ఉన్నారు, వాళ్లు చేసిన నేరాల తీవ్రత వంటి వివరాలు తెప్పించుకొని పరిశీలించి...

 • Jul 20, 02:22 PM

  ఘనంగా 'శాకాంబరీ' ఉత్సవాలు

  బెజవాడ ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల పాటు జరిగే 'శాకాంబరీ' ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మూడు రోజుల పాటు కనకదుర్గమ్మ 'శాకాంబరీ దేవి'గా అవతారమెత్తి భక్తులకు దర్శనమివ్వనుంది. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్న...

 • Jul 19, 11:49 AM

  కాంగ్రెస్-వైసీపీ నాయకులపై వర్ల కామెంట్

  కాంగ్రెస్ పార్టీ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్య మాటల యుద్దం, వ్యక్తిగత విమర్శల దాడి జరుగుతున్న విషయం తెలిసిందే. సీనియర్ నాయకులు, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత వ్యవహరాలను బయట పెట్టడంతో..వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతన్నారు....

 • Jul 17, 07:00 AM

  వృద్థుల మీద దారుణకాండ

  గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో నివాసముండే 87 సంవత్సరాల కమలమ్మ, ఆమె కూతురు 60 సంవత్సరాల శ్యామ సుందరి మీద బంగారు ఆభరణాల కోసం విశాఖవాసని చెప్పుకున్న ప్లంబర్ ఘాతుకానికి ఒడిగట్టిన వార్త ఆ ప్రాంతవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది.    పోలీసుల...

 • Jul 16, 06:51 AM

  రిలయన్స్ గ్యాస్ గుప్పిట్లో ఆ ఇద్దరు?

  23 జిల్లాల నాయకులను అదుపులో పెట్టుకోలేని సీఎం కిరణ్ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుతారని ప్రశ్నించారు. రిలయన్స్ గుప్పిట్లో సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గ్యాస్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. మన...

 • Jul 15, 09:59 AM

  మంత్రి పార్థసారథికి ఎమ్మెల్యే పదవి ఎఫెక్ట్

  మంత్రి పార్థసారథికి చీకటి రోజులు దగ్గరపడుతున్నాయి. మంత్రిగా ఆయన పై పేరా కేసు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం మంత్రి పార్థసారథి ఎమ్మెల్యేగా అనర్హుడని వైసీపీ నేత అడుసుమిల్లి జయప్రకాష్‌రెడ్డి అన్నారు. పార్థసారధిని అనర్హుడుగా...

 • Jul 13, 11:20 AM

  నేను సమైక్యవాదిని- రాజదాని విజయవాడే?

  మంత్రి పార్థసారది నేను సమైక్యవాదినని ప్రకటించుకున్నారు. రీసెంట్ గా మంత్రి పార్థసారది పై పేరా కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుకుంటున్నట్లు మంత్రి మార్ధసారధి చెప్పారు. కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన రామకృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు....