Devineni avinash warning to lagadapati

devineni avinash warning to lagadapati, Vijayawada MP Lagadapati Rajagopal, ap Bifurcation, youth leader Devineni Avinash, gottipati ramakrishna demand,

devineni avinash warning to lagadapati

ప్రజల వద్దకు లగడపాటి.. దేవినేని హెచ్చరిక..

Posted: 08/23/2013 06:07 PM IST
Devineni avinash warning to lagadapati

సమైక్యాంధ్రా ఉద్యమం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో తాము కూడా ప్రజల్లోకి వెళతామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీపై తనకు అభ్యంతరం లేదన్నారు. ఇకనుంచి ప్రజల్లోకి వెళ్లి ఉద్యమం చేస్తామన్నారు. యూపీఏ సర్కారు విభజన ప్రక్రియను నిలిపివేసి చర్చలు జరపాలని లగడపాటి డిమాండ్ చేశారు. ఎంపీల సస్పెన్షన్ పార్టీల నిర్ణయం కాదని..అది పార్లమెంట్ నిర్ణయమన్నారు. సీమాంధ్రలో ఉద్యమం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో రాజకీయ నేతలు ప్రజల్లోకి వెళ్లి వారితో అడుగువేయాడానికి యత్నాలు ఆరంభించారు. సమైక్య నినాదంతో సీమాంధ్ర జిల్లాలో నిరసన గళం ఊపందుకుంది.

 

రాజీనామా చేయలేదేం..

మంత్రి పార్థసారధి వెంటనే రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామక్రిష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. తెదేపా జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ సోనియాగాంధీకి భయపడే ఎంపీ లగడపాటి రాజగాపాల్ నగరానికి రావడంలేదని పేర్కొన్నారు. తాను రాజీనామా చేస్తానని ఎన్జీవోలతో చెప్పిన సారథి మాటతప్పారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

 

దేవినేని అవినాస్ హెచ్చరిక..

నగరంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. సీమాంధ్ర స్టూడెంట్స్ జేఏసీ నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విద్యార్థులు కదం తొక్కారు. ఈరోజు ఎక్జిక్యూటివ్ సర్కిల్ నుంచి బెంజ్‌సర్కిల్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more