రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నగరంలో ఎన్జీవోలు, మున్సిపల్ ఉద్యోగులు తెలుగుతల్లి విగ్రహం నుంచి సబ్ కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్నిక పోలింగ్
క్రిష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఇవాళ జరిగిది. ఆరు మండలాల పరిధిలోని 241 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ సినియర్ నేత అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు శ్రీహరి ప్రసాద్ పోటీలో ఉన్నారు.
సిద్దం కావాలి
ఉపాద్యాయ సంఘాలు ఉపాద్యాయుల నుంచి సమ్మె నోటీసులు తీసుకోవాటానికి సిద్దమవుతున్నాయి. నోటీసులు తీసుకుని ఎమ్మీవోలకు అందజేయాలని నిర్ణయించారు. సమైక్యాంద్ర ఉపాధ్యాయ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ మత్తి కమలలాకరరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎమ్మెల్సీ జి. శ్రీనివాసుల నాయుడు ఆద్వర్యంలో సమ్మె నోటీసు అంధజేశారు. ఇప్పటి వరకు 24 ఉపాద్యాయ సంఘాలు సమ్మెకు మద్దతుగా సమైక్యాంద్ర ఉపాధ్యాయ పోరాట సమితికి సంఘీభావం ప్రకటిస్తూ నోటీసులు అందించాయని కమలాకరావు తెలిపారు.
పిక్కటిల్లింది
నూజివీడు ఐకాస ఆద్వర్యంలో సంధించిన శరంగా సమైక్యాంద్ర స్వరం నూజివీడు నలుచెరగులా పిక్కటిల్లింది. ప్రభుత్వం ఎస్మా హెచ్చరికలను సైతం భేఖాతరు చేసి ఉద్యోగ వర్గాలు సమైక్య ఉద్యమంలో మమేకమయ్యాయి. తామేమీ తీసిపోమంటూ ఆర్టీసి కార్మికులు, ఆర్టీసి ప్రైవేటు బస్సుల కార్మికులు, వివిధ కార్యక్రమాలతో కదం తొక్కారు. వంటావార్పు, మానవహారం, రాస్తారోకోలు ఒక ఎత్తైతే అదె బస్సులపై కార్మికులు నినాదాలు చేస్తూ పట్టణ వీధుల్లో నిర్వహించిన ప్రదర్శనతో తమదేపై చేయి అనిపించారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more