tips for secured online shopping

Tips for secured online shopping

Online, shopping, secured online shopping, flipkart, amazon, snapdeal, ask me bazar, Tips, Tip of the Day

Let's face it, there's every reason in the world to shop online. The bargains are there. The selection is mind-boggling. The shopping is secure. Shipping is fast. Even returns are pretty easy, with the right e-tailers. Shopping has never been easier or more convenient for consumers.

హాయిగా ఆన్ లన్ షాపింగ్ చెయ్యండిలా..

Posted: 12/01/2015 01:15 PM IST
Tips for secured online shopping

ఆన్ లైన్ షాపింగ్ సంస్కృతి మనకి ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నప్పటికీ అతి త్వరలోనే దేశమంతటా విస్తరించడం ఖాయం. అందుకే సంప్రదాయ వ్యాపారులంతా కలిసి ఈ ఆన్లైన్ షాపింగ్ ను నిషేధించాలని ఆందోళన చేసేదాకా వెళ్ళారు. ఏది ఏమైనప్పటికీ సాధారణ వినియోగదారునికి ఒక సందేహం మాత్రంఇప్పటికీ పట్టి పీడిస్తోంది.

ఈ ఆన్ లైన్ షాపింగ్ సురక్షితమేనా ?

రకరకాల ఫిషింగ్ మోసాలు, నైజీరియన్ e mail స్కాములు , బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి మీ పాస్ వర్డ్ లు ,OTP లు తెలుసుకుని మీ ఖాతాను ఖాళీ చేసేవారూ ఎక్కువయి పోతున్న ఈ రోజుల్లో ఓ సామాన్య పౌరునికి ఇలాంటి సందేహం రావడం సహజమే.

కొన్ని సంస్థలు పేమెంట్ ను (చెల్లింపులు) స్వయంగా తామే ప్రాసెస్ చేస్తూండగా ఎక్కువ సంస్థలు మాత్రం ఇతర పేమెంట్ గేట్ వే లైన CCAvenue, Paypal, Billdesk  లాంటి వాటిపై ఆధార పడుతున్నాయి. ఈ సంస్థలు, బ్యాంకులు కూడా ఎక్కడా రాజీ పడకుండా మంచి encryption టెక్నాలజీ ని ఉపయోగిస్తూ, వన్ టైం పాస్ వర్డ్ (OTP), సెక్యూరిటీ ప్రశ్నలు మొదలైన పద్ధతుల ద్వారా సురక్షితమైన సేవలు అందిస్తున్నాయి.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరింత భద్రతను పొందవచ్చు.

*మీ లాగిన్ పాస్ వర్డ్ లు భద్రంగా దాచుకోండి
*ఎట్టి పరిస్థితుల్లోనూ మీ OTP ఎవ్వరికీ చెప్పకండి.
*వీలయినంత మటుకు మీ పర్సనల్ కంప్యూటర్ నుండే షాపింగ్ చేయండి. సైబర్ కేఫ్ లను avoid చేయండి.
*మీ యాంటి వైరస్ ని క్రమం తప్పకుండా update చేయండి.
*transaction జరుగుతున్న సమయంలో బ్రౌజరు ని refresh చేయడం చేయకండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Online  shopping  secured online shopping  flipkart  amazon  snapdeal  ask me bazar  Tips  Tip of the Day  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more