The Health And Beauty Benefits Of Apple Fruit | Home Healthy Remedies | Best Food Items | Healthy Fruits

Green apple health beauty benefits best foods items healthy fruits home remedies

Green Apple benefits, Green Apple tips, Green Apple remedies, Green Apple fruits, Green Apple juices, Green Apple health, health tips, healthy home remedies, healthy fruits

Green Apple Health Beauty Benefits Best Foods Items Healthy Fruits Home Remedies : The Health And Beauty Benefits Of Apple Fruit. It Helps To Cure Beauty Problems And Helps To Stay Healthy.

గ్రీన్ యాపిల్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...

Posted: 10/07/2015 01:29 PM IST
Green apple health beauty benefits best foods items healthy fruits home remedies

ప్రకృతి సహజంగా లభించే పండ్లలో ఎన్నో ఔషధగుణాలు దాగివుంటాయని పలు పరిశోధనల ద్వారా ఇదివరకే నిరూపించబడ్డాయి. ఆయా పండ్లను తరచూ తీసుకుంటే.. వివిధ రకాల వ్యాధుల నుంచి దూరంగా వుండటమే కాకుండా నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చు. అలాంటి ఆరోగ్యకరమైన పండ్లలో ‘గ్రీన్ యాపిల్’ ఒకటి. ఈ యాపిల్ ని రెగ్యులర్ గా తీసుకుంటే.. ఏ ఆరోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు అంటున్నారు.

గ్రీన్ యాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వుంటాయి. అవి కాలేయాన్ని రక్షిస్తాయి. అలాగే కీళ్ల నొప్పులు రాకుండా అడ్డుకుంటాయి. శరీరంలోని థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసేలా ఈ యాపిల్ పండు సమర్థవంతంగా పని చేస్తుంది. సాధారణంగా వయసు పైబడినవారిలో నాడీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చేతులు వణకడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటి అనేక లక్షణాలు ఉంటాయి. వీటన్నిటికీ గ్రీన్ యాపిల్ తో చెక్ పెట్టవచ్చు.

ఇక యాపిల్ రసం రెగ్యులర్ గా తీసుకుంటే ఆస్త్మా కూడా తగ్గుతుందని చెపుతున్నారురు. మధుమేహ వ్యాధి రాకుండా నిరోధించే శక్తి దీనికి ఉంది. చర్మ సంబంధ ఇబ్బందులన్నిటికీ తగిన ఔషధం యాపిల్ పండు. దీనిలోని పీచుపదార్థం, లవణాలు, విటమిన్లు ప్రత్యక్షంగా కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. యాపిల్ గుజ్జును ముఖానికి రాసుకుంటే చర్మ సమస్యలు దూరమవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Green Apple benefits  healthy fruits  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more