The Healthy Fruit Juices Which Improves Digesting System | Home Remedies | Orange Juice | Red Grape Juice

Healthy fruit juices improves digesting system home remedies

healthy fruit juices, fruit juices, fruit remedies, stomach problems, digesting problems, digestion remedies, digestion fruit juices, digesting system improve fruits, orange juice benefits, red grape juice benefits

Healthy Fruit Juices Improves Digesting System Home Remedies : The Healthy Fruit Juices Which Improves Digesting System.

జీర్ణక్రియను మెరుగుపరిచే ఫ్రూట్ జ్యూసులు

Posted: 09/10/2015 02:57 PM IST
Healthy fruit juices improves digesting system home remedies

ప్రకృతి సహజంగా లభించే ఫ్రూట్స్ లలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా వుంటాయి. ఆరోగ్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని ఎన్నోసార్లు వెల్లడించారు. అందుకే.. ఫ్రూట్స్ ని రెగ్యులర్ గా తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ఫ్రూట్స్ ను జ్యూసుల రూపంలో తీసుకుంటే మరింత శ్రేయస్కరమని వారంటున్నారు. ఎందుకంటే.. జ్యూసులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అజీర్తికి చెక్ పెడతాయి. పొట్ట, ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో డైజెస్టివ్ సిస్టమ్‌ను హెల్తీ‌గా వుంచే ప్రోబయోటిక్స్ వుంటాయి. ఇంకా డైజిస్టివ్ ట్రాక్ నుంచి మలినాలను ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇంకా హార్ట్ బర్న్, హైపర్ అసిడిట్ గాస్ట్రిక్‌కు చాలా మేలు చేస్తాయి.

జీర్ణక్రియను మరింతగా మెరుగుపరడంలో కొన్ని ఫ్రూట్ జ్యూసులు సమర్థవంతంగా పనిచేస్తాయి. అవేమిటంటే..
* ఆరెంజ్ జ్యూస్ : ఇందులో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా వుంటాయి. ఈ జ్యూస్ పొట్టలో అసిడ్‌ను పెంచుతుంది. దాని వల్ల జీర్ణక్రియ మరింత వేగవంతం అవుతుంది. ఇది అల్సర్  అంతర్గత రక్తస్రావంను నివారిస్తుంది. ఈ జ్యూస్ మెటబాలిజం రేటును పెంచుతుంది.
* రెడ్ గ్రేప్ జ్యూస్‌ : దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే.. డైజిస్టివ్ ట్రాక్ శుభ్రమవుతుంది. బౌల్ మూమెంట్ మెరుగుపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి డైజెస్టివ్ ట్రాక్‌లోని టాక్సిన్స్‌ను తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
* రెడ్ గ్రేప్, క్యాబేజ్ కాంబినేషన్ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకుంటే.. అది డైజెస్టివ్ ట్రాక్‌ను శుభ్రం చేసి, బౌల్ మూమెంట్‌ను మెరుగుపరుస్తుంది. డయోరియా సమస్యను దూరం చేస్తుంది. ఇందులో యాంటీయాక్సిడెంట్స్ డైజెస్టివ్ ట్రాక్‌లోని టాక్సిన్స్‌ను తొలగిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : orange juice benefits  healthy fruit juices  digestion system  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more