The Health Benefits Of Corn | Healthy Food Items | Home Remedies

Corn health benefits home remedies healthy food items

corn health benefits, corn recipes, corn benefits corn beauty benefits, corn health benefits, corn remedies, corn tips, healthy food items, healthy foods, healthy remedies,

Corn Health Benefits Home Remedies Healthy Food Items : The Health Benefits Of Corn Which Helps To Reduce Cholesterol In Body.

మొక్కజొన్న.. సుగుణాల నిధి!

Posted: 09/02/2015 01:21 PM IST
Corn health benefits home remedies healthy food items

ప్రకృతి సహజంగా లభించే ఆహారాల్లో ఔషధగుణాలు పుష్కలంగా వుంటాయని నిపుణులు చాలా సందర్భాల్లో వెల్లడించారు. అలాంటి వాటిల్లో మొక్కజొన్న ఒకటి. నిజానికి మొక్కజొన్న చాలామందికి ఇష్టముండదు. ఎవరో కొద్దిమంది మాత్రమే వీటిని ఇష్టంగా తీసుకుంటారు. అలా తీసుకున్నవారు ఆరోగ్యంగా వుంటారని, అందరూ వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. ఇంతకీ.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా..

మొక్కజొన్నలో లినోలికాసిడ్‌, ఫోలికాసిడ్‌, విట‌మిన్ ఇ, బి1,బి6, నియాసిన్‌, రిబోఫ్లావిన్ వంటి పోషకాలు పుష్కలంగా దాగివుంటాయి. ఇన్ని పోషకాలు దాగిన మొక్కజొన్న చిన్నారుల‌కు, మ‌ధుమేహ‌రోగుల‌కు ఎంతో మంచిందని అంటున్నారు. అవి జీర్ణక్రియ‌ను మెరుగుప‌రిచి.. మ‌ల‌బ‌ద్దకాన్ని నివారిస్తాయి. అలాగే ర‌క్తలేమిని త‌గ్గిస్తాయి. ముఖ్యంగా మొక్కజొన్నల్లో కొవ్వును త‌గ్గించే సుగుణం ఉంది. మొక్కజొన్నలు ప‌చ్చివి, కాల్చిన‌వి, ఉడ‌క‌బెట్టిన‌వి ఏవైనా స‌రే.. శ‌రీరంలోని కొవ్వు పని పడతాయట. కొవ్వును కరిగించి నియంత్రిస్తాయని అంటున్నారు.

ఇన్ని పోషకాలు కలిగిన ఈ మొక్కజొన్నని రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్యంగా మెలగవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. దీనివల్ల సౌందర్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు. ఇందులో వుండే పోషకాలు చర్మాన్ని తాజాగా వుంచడంతోపాటు ఇతర చర్మవ్యాధులు దూరమవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corn health benefits  healthy food items  home remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more