Tulsi Leaves Rock Salt Best Home Remedies For Cold | Health Tips | Health Home Remedies

Cold home remedies tulsi leaves rock salt benefits

tulsi leaves remedies, rock salt benefits, tulsi leaves benefits, cold remedies, cold problems, cold home remedies, cold home tips, best home remedies, home remedies for cold, tulsi leaves recipes

Cold Home Remedies Tulsi Leaves Rock Salt Benefits : Tulsi Leaves And Rock Salt Both Are Best Home Remedies To Get Rid From Cold.

జలుబుకు చెక్ పెట్టే హోమ్ రెమెడీలు

Posted: 09/01/2015 11:11 AM IST
Cold home remedies tulsi leaves rock salt benefits

ప్రస్తుత ఆధునిక యుగంలో వాతావరణ కాలుష్యం ప్రభావం కారణంగా రకరకాల వ్యాధులు తీవ్రంగా సంతరించుకుంటున్నాయి. అందులో చిరుజబ్బులు మరింత ఎక్కువగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా దగ్గు, ఒళ్లునొప్పులు, జలుబు వంటివి చిన్నా, పెద్దా అని తేడాలేకుండా ప్రతిఒక్కరికి సోకుతున్నాయి. వీటిలో దగ్గు, నొప్పులు త్వరగా తగ్గిపోతాయి కానీ.. జలుబు మాత్రం అంత సులభంగా వదలదు. ఇది ఒక్కసారి పట్టిందంటే చాలు.. ఒక పట్టాన పోదు. అంతేకాకుండా అది అంటు వ్యాధి కావడంతో ఒకరినుంచి మరొకరికి ప్రబలే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఇంట్లో వుండే రెమెడీల ద్వారా ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

* జలుబును తగ్గించడంలో తులసి బాగా పని చేస్తుంది. ఒక పాత్రలో గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ల ఉప్పు రెండింటిని వేసి, బాగా నమలాలి. అలా చేసినప్పుడు వచ్చే రసాయనాన్ని మింగడం ద్వారా జలుబు తీవ్రత తగ్గుతుంది. తులసి టీ తాగినా జలుబు తగ్గుతుంది. జిందా తిలిస్మాత్ జలుబుకు తక్షణ విరుగుడుగా పని చేస్తుంది. ప్రతి రోజూ మూడు పూటలా మూడు చుక్కల జిందా తిలిస్మాత్ ఒక టేబుల్ స్పూన్ పాలు లేదా టీతో తీసుకుంటే జలుబు ఇట్టే తగ్గుతుంది.

* జలుబు చేసినప్పుడు రాత్రిపూట పడుకునే ముందు వేడిపాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే జలుబు తగ్గు ముఖం పడుతుంది. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి, బాగా మరిగించి.. తర్వాత ఆ నీటిని వడగట్టి, దీనికి కొద్దిగా తేనె కలిపి తాగితే మంచిది. అదే విధంగా అల్లం ముక్కలను బాగా ఎండబెట్టి చూర్ణంలా చేసుకుని, దానికి కాస్త జీలకర్ర, పంచదార కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cold problems  tulsi leaves benefits  rock salt benefits  health tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more