The Health Benefits Of Groundnuts | Heart Related Problems | Healthy Home Remedies

Groundnut health benefits heart related problems home remedies

Groundnuts benefits, Groundnut health tips, Groundnut remedies, Groundnut home remedies, Groundnut Beauty benefits, Groundnut recipes

Groundnut Health Benefits Heart Related Problems Home Remedies : The Health Benefits Of Groundnuts To Get Rid From Heart Related Problems.

గుప్పెడు గుండెను సురక్షితంగా వుంచే వేరుశెనగలు

Posted: 08/28/2015 03:05 PM IST
Groundnut health benefits heart related problems home remedies

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్న ప్రతిఒక్కరు తమ ఆరోగ్య విషయమై అంతగా కేర్ తీసుకోవడం లేదు. ఆఫీసు, ఇంటి కార్యకలాపాలు నిర్వహించుకోవడంలోనే సమయం గడిచిపోతుండటంతో.. ఇతర వ్యవహారాలపై ముఖ్యంగా తమ ఆరోగ్యంపై దృష్టి సారించడం కష్టతరమవుతోంది. పైగా.. టెన్షన్ తో కూడిన పనులు ఎక్కువగా వుండటం వల్ల తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారు. ఫలితం.. గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాకాకుండా ఆలస్యం చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం వుంటుంది.

గుండె సంబంధిత సమస్యల నుంచి దూరంగా వుండాలంటే ప్రతిరోజూ గుప్పెడు వేరుశెనగలు తీసుకుంటే చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాటిని రెగ్యులర్ తీసుకుంటే.. గుండెకు సంబంధించిన సమస్యలు ఏవీ దరిచేరవని వారంటున్నారు. అంతేకాకుండా రోజూ కొద్ది పరిమాణంలో వేరుశెనగలు తినడం వలన కేన్సర్, డెమెన్షియా, డయాబెటిస్, వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని, తద్వారా ఎలాంటి అనారోగ్యాలు రావని చెబుతున్నారు. రోజూ వేరుశెనగలు తినడం ద్వారా దీర్ఘాయువు పొందేందుకు వీలు ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేరుశెనగల వలన నాడీ క్షీణత సంబంధిత వ్యాధులు, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడే అవకాశాలు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Groundnut benefits  Heart Related Problems  Home Remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more