The Healthy Foods To Get Rid Of Stomach Pain Problem | Healthy Food Items | Remedies

Healthy foods to get rid of stomach pain problems heart burn

stomach pain tips, stomach pain causes, stomach pain healthy foods, healthy food items, home remdies, stomach pain remedies, stomach pain healthy ingradients, health tips, healthy food

healthy foods to get rid of stomach pain problems heart burn : Experts giving some healthy foods which helps to get rid of stomach pain problem as soon as possible.

పొట్టనొప్పిని నివారించే ఉత్తర ఆహారాలు

Posted: 07/31/2015 12:33 PM IST
Healthy foods to get rid of stomach pain problems heart burn

ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిఒక్కరు రకరకాల వ్యాధుల బారిన పడుతుంటారు. అందులో కొన్ని తరుచుగా వేధిస్తూ వుంటాయి. అలాంటివాటిల్లో పొట్టనొప్పి ఒకటి. పొట్టలో ఎక్కువ యాసిడ్స్ వున్నప్పుడు కడుపు ఉబ్బరంతో వున్నట్లు అనిపిస్తుంది. దీంతో పొట్టలో వున్న ఆహారం జీర్ణం అవ్వక పైకి నెట్టుతుంటుంది. ఇలాంటి పరిస్థితిని యాసిడ్ రిఫ్లెక్షన్ అంటారు. ఆహార వాహికలో ఈ యాసిడ్స్ వుండటం వల్ల గొంతు, ఛాతిలో మంటగా అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందాలంటే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే చాలని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారాలేంటో తెలుసుకుందామా...

* బాదం మిల్క్ : దీనిని తాగినప్పుడు ఇది శరీరంలో ఆల్కలైజర్ గా పనిచేస్తుంది. అలాగే పొట్టలోని ఎసిడిటిని న్యూట్రలైజ్ చేసి.. ఆ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిని రెగ్యులర్ గా తాగితే.. ఎసిడిటి, పొట్టనొప్పి, యాసిడ్ రిఫ్లెక్షన్స్ వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

* ఓట్ మీల్ : ఈ ఆహారాన్ని తిన్నప్పుడు ఇది పొట్టలో వుండే యాసిడ్స్ నుండి రక్షణ కల్పించేందుకు ఒక లైనింగ్ లా ఏర్పడుతుంది. యాసిడ్ రిఫ్లెక్షన్ కు కారణం అయ్యే యాసిడ్ ఫార్మేషన్ ను ఓట్ మీల్ తగ్గిస్తుంది. అంతేకాదు.. దీనిని రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

* అరటిపండ్లు : అరటిలో ఎన్నో పోషకాలతోపాటు వాటర్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది. దీనిని తిన్నప్పుడు ఇది శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఇందులో వుండే పోషకాలు వెంటనే ప్రభావం చూపి.. పొట్టనొప్పి, హార్ట్ బర్న్, స్టొమక్ అల్సర్స్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

* అవోవెరా జ్యూస్ : ఈ జ్యూస్ లో హీలింగ్ ఎఫెక్ట్స్ ఎక్కువ మోతాదులో నిల్వ వున్నాయి. ఇది గ్యాస్ట్రోఇంటెన్షనల్ ట్రాక్ లో ఇన్ఫ్లమేషన్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఆల్కహాల్ స్వభావం కలిగి ఉండటం వల్ల స్టొమక్ లోని యాసిడ్స్ ను న్యూట్రలైజ్ అవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : stomach pain  healthy foods  home remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more