butter is best medicine for alzheimer disease | health tips | home remedies | butter benefits

Butter is best medicine for alzheimer disease health tips home remedies

butter benefits, health tips, healthy remedies, home remedies, butter beauty benefits, butter health benefits, alzheimer disease, alzheimer health tips

butter is best medicine for alzheimer disease health tips home remedies : According to the latest research the scientist are saying that butter is best medicine for alzheimer disease.

అల్జీమర్స్ కు చెక్ పెట్టే వెన్న

Posted: 07/11/2015 11:58 AM IST
Butter is best medicine for alzheimer disease health tips home remedies

కొందరు జ్ఞాపకశక్తి లోపంతో బాధపడుతుంటారు. ఏదైనా తలచిన కార్యక్రమాన్ని చేద్దామని అనుకుంటారు కానీ.. తర్వాత మర్చిపోతారు. ఇలా ప్రతి 10మందిలో ఇద్దరు వ్యక్తులు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు కొన్ని పరిశోధనలు తెలిపాయి. దీనిని తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఇందుకు విరుగుడు విషయమై పరిశోధనలు జరిపారు. ఆ పరిశోధనల్లో భాగంగా ఈ అల్జీమర్స్ సమస్యకు ‘వెన్న’ దివ్యౌషధంగా తేలిందని నిపుణులు పేర్కొంటున్నారు. అవును.. అల్జీమర్స్ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ‘వెన్న’ అన్నిటికంటే బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు.

బ్రిజిల్ లోని యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో భాగంగా.. వెన్నను తింటే జ్ఞాపకశక్తికి కారణమయ్యే ఎంజైమ్ ‘ఫోస్ ఫోలిపాస్ ఏ2’ పనితీరు మెరుగవుతుందని తేలింది. జ్ఞాపకశక్తికి కారణమయ్యే కణత్వచాల నిర్మాణంలో పాలుపంచుకునే కొవ్వు ఆమ్లాలపై ఈ ఎంజమ్ ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పరిశోధకులు వెలల్డించారు. ఆరోగ్యవంతుల్లో ఆ కణత్వచాలు ఎప్పుటికప్పుడూ మారుతు, కొత్తవి ఏర్పడుతుంటాయి. కానీ.. అల్జీమర్స్ రోగుల్లో మాత్రం కొవ్వు ఆమ్లాలు బంధించి వుండటం వల్ల కణత్వచాలు స్తబ్దుగా వుంటాయని వారు పేర్కొన్నారు. ఎలుకలపై ఐదేళ్ల పరిశోధనలు చేసిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు.

కాబట్టి.. అల్జీమర్స్ తో బాధపడుతున్నవారు ప్రతిరోజూ వెన్న తింటే తమ జ్ఞాపశక్తిని పెరుగుపర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వెన్నలో మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు దాగి వున్నాయి. వివిధ చిరువ్యాధుల నుంచి ఇది రక్షణలో కలిగిస్తోంది. ఇందులోని పోషక విలువలు నిత్యం ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : butter benefits  alzheimer tips  healhty home remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more