grideview grideview
 • May 09, 07:32 AM

  1992-96 మధ్య నారారోహిత్ యధార్థ సంఘటన గాధ

  చిత్రపరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే రొటీన్ కు భిన్నంగా చేస్తేనే సాధ్యమవుతుంది. అందుకే.. ఇటీవలేకాలంలో యువహీరోల మధ్య ఈ ప్రయోగాత్మక పోటీ బాగానే పెరిగిపోయింది. ఇబ్బడిముబ్బడిగా వస్తున్న సినిమాలతోపాటు స్టార్ హోదాల వుండే వారందరి మధ్య తమకూ ఓ ఇమేజ్...

 • May 08, 07:21 AM

  ఫుల్ హ్యాపీ మూడ్ లో వున్న అఖిల్

  తెలుగుచిత్రపరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కినేని కుటుంబం నుంచి మరో హ్యాండ్ సమ్ హీరో అఖిల్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే! ఈ హీరో కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా వున్నాడు. ప్రస్తుతం...

 • May 07, 07:41 AM

  పరుగులు పెట్టనున్న క్రేజీ కాంబినేషన్

  ‘దోచేయ్’ సినిమాతో డీసెంట్ విజయాన్ని అందుకున్న అక్కినేని నాగచైతన్య.. ఈ సినిమా సక్సెస్ అవడంతో అతడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. పైగా.. సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇక ఈ చిత్రం తర్వాత చైతూ తదుపరి చిత్రంపై...

 • May 06, 01:33 PM

  విలక్షణ పాత్రతో మరోసారి ప్రేక్షకుల ముందుకు..

  లోకనాయకుడు కమల్ హాసన్.. ఇటీవలే ‘ఉత్తమ విలన్’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే! ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన కమల్.. తన తదుపరి చిత్రంలో ఓ ‘విలక్షణ పాత్ర’ను ఎంచుకున్నాడని సమాచారం! పైగా.. కథాంశం కూడా చాలా...

 • May 04, 02:12 PM

  రజనీ ఆ ‘కొత్త’ ప్రయోగం చేస్తాడా? లేదా?

  రజనీకాంత్ పేరు వినిపిస్తే చాలు.. ఇండియన్ ఇండస్ట్రీలోనే ఓ సరికొత్త కల వచ్చేస్తుంది. ఎందుకంటే.. ఆయన నటించే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేక వుంటుంది. అంతేకాదు.. ఆయన కూడా ఆ సినిమాకు తగ్గట్టుగానే ఎంతో స్టైలిష్ గా, చాలా యంగ్...

 • May 01, 07:56 AM

  సుమన్

  దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో కథానాయకునిగా, సహాయ నటునిగా, ప్రతినాయకునిగా వంటి విభిన్న పాత్రల్లో నటుడు సుమన్ జీవం పోశారు. దేవుడి పాత్రల్లో కూడా ఆయన ప్రేక్షకులను మెప్పించారు. దక్షిణాది చిత్రపరిశ్రమలో తన ప్రస్థానాన్ని పదిలపరుచుకున్నాడు. ఇప్పుడు ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’...

 • Apr 30, 12:22 PM

  తండ్రీకొడుకులుగా ఎంటర్ టైన్ చేయనున్న మాస్ మహారాజా!

  ‘విక్రమార్కుడు’ సినిమాలో డబుల్ రోల్ చేసి ప్రేక్షకులను మెప్పించిన హీరో మాస్ మహారాజ రవితేజ... ఇప్పుడు మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఇంతకీ ఏ సినిమా అని ఆలోచిస్తున్నారా.. 2009లో వచ్చి ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసిన కిక్ సినిమాకి సీక్వెల్...

 • Apr 28, 10:34 AM

  లండన్ కు పయనమవుతున్న స్టైలిష్ స్టార్

  హాట్ హాట్ సమ్మర్ లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’గా ప్రేక్షకులకు ముందుకొచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు జనాలను థియేటర్లలో చల్లదనాన్ని ఆస్వాదించేలా చేశాడు. దీంతో ఫుల్ ఖుషీగా వున్న బన్నీ.. ఇప్పుడు తను కూడా...