Young Hero akkineni akhil express his happy feelings about his debut movies

Akkineni akhil express his happy feelings about his debut movies

akkineni akhil news, akkineni akhil debut movie, akkineni akhil vv vinayak news, akkineni akhil updates, akkineni akhil movies, akkineni akhil controversy, akkineni akhil photo graphs, akkineni akhil images, akkineni akhil photos, vv vinayak news, akkineni akhil debut, nithin, akkineni nagarjuna news

akkineni akhil express his happy feelings about his debu movies : Young and Dynamic Hero Akkineni Akhil express his feelings about his debut movie on social media.

ఫుల్ హ్యాపీ మూడ్ లో వున్న అఖిల్

Posted: 05/08/2015 12:51 PM IST
Akkineni akhil express his happy feelings about his debut movies

తెలుగుచిత్రపరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కినేని కుటుంబం నుంచి మరో హ్యాండ్ సమ్ హీరో అఖిల్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే! ఈ హీరో కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా వున్నాడు. ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ జరుగుతుండగా.. అక్కడ అందమైన లోకేషన్స్ లో కొన్ని పాటలతో పాటు సినిమాలోని కీలకమైన సీన్స్ ని కూడా షూట్ చేస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటి వరకూ తెరకెక్కిన విషయంలో అఖిల్ చాలా హ్యాపీగా వున్నట్లు స్వయంగా తెలిపాడు. ముఖ్యంగా వినాయక్ టేకింగ్, తన క్యారెక్టర్ ని ఆవిష్కరించే విధానం తనకి ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నాడు. ఈ నేపథ్యంలో అఖిల్ తన సినిమా వివరాలు తెలుపుతూ.. ప్లాన్ చేసిన ప్రకారం స్పెయిల్ షెడ్యూల్ జరుగుతోందనీ.. మంచి టీమ్ తో కలిసి పనిచేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుందని చెప్పాడు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ జరిగిన వర్క్ పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశాడు. అఖిల్ ఈ విధంగా తన సంతోషాన్ని వ్యక్తపరచడంతో ఇతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక దర్శకుడు వివి వినాయక్ సినిమా షెడ్యూల్స్ లో ఏ మాత్రం గ్యాప్ లేకుండా చాలా వేగంగా షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు. అఖిల్ ఫాదర్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్న ఈ సినిమాని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ – అనూప్ రూబెన్స్ కలిసి సంగీతం అందిస్తున్నారు. వెలిగొండ శ్రీనివాస్ కథని అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ డైలాగ్స్ అందిస్తున్నాడు. అఖిల్ సరసన సయేష సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni akhil  vv vinayak  akkineni nagarjuna  nithin reddy news  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more