grideview grideview
 • Aug 21, 12:47 PM

  ‘రవితేజ కాంప్లిమెంట్ మర్చిపోలేనిది’

  తెలుగు చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రాజ్ తరుణ్.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. బావ మరదలి ప్రేమకథతో తెరకెక్కిన ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఈ యువహీరోకి ఒక్కసారిగా క్రేజ్ వచ్చి పడింది....

 • Aug 20, 11:09 AM

  ప్రభాస్ ని ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టిన ‘బాహుబలి’

  దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరు..? అనే విషయమై గతకొన్నాళ్ల నుంచి నెలకొన్న కన్ఫ్యూజన్ తొలగిపోయింది. నిన్నటివరకు టాలీవుడ్ లో పవన్, మహేష్ లలో నెంబర్ వన్ స్థానం ఎవరిది అనే గట్టిపోటి వుండేది. అలాగే తమిళంలోనూ విజయ్, సూర్య,...

 • Aug 13, 01:35 PM

  ‘శుభలగ్నం’ రోజుల్ని గుర్తుచేసుకున్న జగపతి

  హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సాధించిన జగపతి బాబు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. ‘లెజెండ్’ సినిమాలో విలన్ గా నటించిన ఈయనకు ఒక్కసారిగా భారీ క్రేజ్ వచ్చిపడింది. ఆ సినిమాలో ఈయన నటనకు...

 • Aug 12, 12:03 PM

  రావణుడి పాత్రపై కన్నేసిన గ్రీకువీరుడు

  ఇండస్ట్రీలో స్టార్ హోదాలో కొనసాగుతున్న నటీనటులు అప్పుడప్పుడు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ అందరినీ చమత్కరిస్తుంటారు. తమ ఇమేజ్ కి భిన్నంగా వుండే వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు తాజగా కింగ్ నాగార్జున కూడా తన మనసులో మాటను బయటపెట్టి, అందరినీ...

 • Aug 11, 08:53 AM

  ‘కొరియర్’ సర్వ్ చేయడానికి సిద్ధమవుతున్న నితిన్

  చాలాకాలం తర్వాత ‘ఇష్క్’ సినిమాతో వెండితెరపై కనువిందు చేసిన హీరో నితిన్.. ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’, ‘చినదాన నీకోసం’ తదితర సినిమాలతో సందడి చేశాడు. ఈ సినిమాల నేపథ్యంలో...

 • Aug 07, 10:30 AM

  ‘బాబోయ్.. ఇకనుంచి అలాంటివి చేయను’

  తెలుగు ఇండస్ట్రీలో గొప్ప హాస్యనటుడిగా పేరుగాంచిన రాజేంద్రప్రసాద్ తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించుకున్న నటుడిగా అల్లరి నరేష్ పేరుగాంచాడు. ఎందుకంటే.. ‘అల్లరి’తో టాలవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో నటించిన అన్ని సినిమాలు దాదాపుగా హిట్ అయ్యాయి. దీంతో.. ఈ హీరోతో...

 • Aug 05, 12:22 PM

  సూర్య తన కలలో కూడా ఎన్నడూ అలా ఊహించుకోలేదట!

  సినిమాల్లో ఏదైనా ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం లభిస్తే చాలనే ఉద్దేశంతో ఎందరో యువకులు ఇండస్ట్రీవైపు పరుగులు పెడతుంటారు. ఒక్క ఆఫర్ కోసం నానాతంటాలు పడుతుంటారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనప్పటికీ.. అనుకున్నది సాధించి తీరాలనే ఆశతో చాలా ఇబ్బందులను ఎదర్కొంటారు....

 • Aug 04, 10:01 AM

  ‘చుట్టాలబ్బాయి’కి టైమ్ దగ్గరపడింది...

  ‘ప్రేమకావాలి’తో డెబ్యూ విజయాన్ని అందుకున్న సాయికుమార్ తనయుడు ఆది.. ఆ తర్వాత ‘లవ్ లీ’ అనే మరో ప్రేమకథాచిత్రంతో విజయం సాధించాడు. దీంతో లవర్ బాయ్ పేరొందిన ఈ హీరోకి ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో మళ్లీ ‘గాలిపటం’లాంటి...