grideview grideview
 • Jul 09, 06:00 AM

  ఈ లవర్ బాయ్ అక్కడ, ఇక్కడ్ ఫుల్ బిజీ!

  టాలీవుడ్ యంగ్ లవర్ బాయ్ గా పేరొందిన హీరో నాగశౌర్యం.. ఇటీవలే ‘జాదుగాడు’ సినిమాతో తనలో దాగిన ‘మాస్’ని చూపించాడు. కానీ.. ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని అందివ్వలేదు. అయితేనేం.. ఈ హీరోకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం శౌర్య రెండు...

 • Jul 08, 07:20 AM

  ‘యాక్షన్’ ఎపిసోడ్ తో రంగంలోకి దగనున్న బన్నీ

  ‘రేసుగుర్రం’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆ ఉత్సాహంతోనే తన తదుపరి చిత్రాన్ని ప్రారంభిస్తున్నాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో బన్నీ ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే!...

 • Jul 07, 07:04 AM

  ఆనందంతో గంతులేస్తున్న హీరో కార్తీ

  ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ.. ఆ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత అతను నటించిన సినిమాలన్ని తమిళంలోనే కాకుండా తెలుగులో డబ్ అయి, ఘనవిజయాలు సాధించాయి. దీంతో ఈ హీరో తమిళ, తెలుగు...

 • Jul 06, 06:36 AM

  ‘రుద్రమదేవీ’ విడుదల తేదీపై గుణశేఖర్ క్లారిటీ

  ‘ఒక్కడు’ సినిమాతో తన దర్శకత్వం ట్యాలెంట్ ఏంటో దర్శకుడు గుణశేఖర్ నిరూపించేసుకున్నాడు. ఆ సినిమా ఇతనికి ఇండస్ట్రీలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే.. ఆ తర్వాత తీసిన చిత్రాల్లో ‘అర్జున్’ మినహా మిగతా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. దీంతో గుణ...

 • Jun 25, 08:16 AM

  సందీప్ భరద్వాజ్ థియేటర్ ఆర్టిస్టు నుంచి ‘వీరప్పన్’ దాకా

  చిత్రపరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఎందరో ఆశిస్తారు. తమ లక్ష్యాలను పక్కనపెట్టి మరీ ఇండస్ట్రీలోకి అడుగిడుతుంటారు. ఏదైనా ఒక సినిమాలో కనీసం చిన్నపాత్ర లభించిన చాలని ఆశిస్తుంటారు. అలా ఎన్నో ఆశలు పెట్టుకుని ఇప్పటికే పరిశ్రమలో ఎంతోమంది ఆర్టిస్టులు చేరిపోయారు....

 • Jun 23, 10:39 AM

  శంకరాభరణం కోసం రిస్క్ చేస్తున్న నిఖిల్..

  హ్యాట్రిక్ విజయాలతో దూకుడుమీదున్న యువహీరో నిఖిల్.. ప్రస్తుతం ‘శంకరాభరణం’ చిత్రం షూటింగులో బిజీగా వున్నాడు. ప్రముఖ రచయిత కోనవెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయ్ నందనవనం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ సరసన ‘ప్రేమకథాచిత్రం’ ఫేం...

 • Jun 22, 09:52 AM

  ఇండస్ట్రీలో శ్రీశాంత్ కెరీర్ మలుపు తిరుగుతుందా?

  ఒకప్పుడు టీమిండియా జట్టులో తన ప్రతిభ చాటుకున్న బౌలర్ శ్రీశాంత్.. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని ఆ ఫీల్డ్ కు దూరమయ్యాడు. తనకు తిరిగి మళ్లీ ఇండియా టీమ్ తరఫున ఆడాలని వుందని ఇతగాడు పేర్కొన్నాడు కానీ.....

 • Jun 20, 10:07 AM

  ఎన్టీఆర్ ప్రేమను రాజేంద్రప్రసాద్ తండ్రిగా స్వీకరిస్తారా?

  ఒకప్పుడు తన కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు రాజేంద్రప్రసాద్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా భిన్నపాత్రలను పోషిస్తున్నారు. ఒక తండ్రిగా, శాడిస్టుగా, విలన్ గా, కన్నింగ్.. ఇలా రకరకాల పాత్రల్లో నటిస్తున్నారు. ఆయా పాత్రలకు ఆయన పూర్తి న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో...