grideview grideview
 • Jun 18, 08:01 AM

  మరో ఛాలెంజింగ్ పాత్రలో ప్రకాష్ రాజ్

  ఇండస్ట్రీలో ఎంతమంది ఆర్టిస్టులు వున్నప్పటికీ.. కొన్ని పాత్రలకు కొందరు మాత్రమే అతికినట్లు సరిపోతారు. అలాంటి వారిలో ప్రకాష్ రాజ్ ఒకరు! ఒక విలన్ గా, హీరోగా, తండ్రిగా, నాన్నగా, తాతయ్యగా.. ఇలా అన్ని పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకుల ఆదరణ పొందిన నటుడు....

 • Jun 09, 08:19 AM

  దగ్గుబాటి రానా

  ఏదైనా ఒక సినిమాలో మంచి పాత్రలో నటించే అవకాశం లభిస్తే చాలు.. ఎంతటి స్టార్ హీరోలైనా సరే ఆ పాత్రకోసం ఎంతకాలం వెచ్చించడానికైనా సిద్ధపడిపోతారు. ఎన్నో ప్రాజెక్టులను వదులుకుని, ఆ ఒక్క సినిమాకోసమే కసరత్తు చేయాల్సి వస్తుంది. ఇలాంటి పాత్రల్లో నటిస్తే...

 • Jun 08, 08:07 AM

  సాహసయాత్రలో సమరం చేయనున్న తమిళహీరో

  చిన్నసినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఆర్య.. అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణను పొందాడు. పెద్ద హీరోల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. ఇలా స్టార్ హీరోగా ఎదిగిన ఈ నటుడు.. ఇప్పుడు...

 • Jun 06, 09:27 AM

  వైవిధ్య పాత్రలతో మెప్పిస్తున్న యువహీరో

  ‘కర్మ’లాంటి వైవిధ్యభరితమైన కథాచిత్రంతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు అడవిశేష్! ఇక అప్పటినుంచి తన సినీప్రస్థానాన్ని కొనసాగించిన ఈ హీరో.. ఇప్పటివరకు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒక విలన్ గా, సపోర్టివ్ యాక్టర్ గా, పోలీస్ ఆఫీసర్ గా,...

 • Jun 04, 01:23 PM

  సొంత దుకాణం పెట్టనున్న ఫ్యామిలీ బాబు

  సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోలు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు తమ సొంత దుకాణాలను తెరుచుకుంటున్నారు. అంటే.. ఇతర నిర్మాతలకు చేస్తూనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ లను ఏర్పాటు చేసుకుని.. తమ బ్యానర్ లో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో ఈ...

 • May 27, 01:49 PM

  విజయవాడ అందాలను రెట్టింపు చేసేందుకు అడ్డాల ప్లాన్

  ప్రేమలో దాగివున్న ‘కొత్తబంగారు లోకాన్ని’ చూపించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. అదేవిధంగా కుటుంబంలో ప్రేమానురాగాలు ఎలా వుంటాయో కళ్లకు అద్దినట్లుగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ద్వారా చూపించాడు. ఆ రెండు సినిమాలో తన దర్శకత్వం మార్క్ ఏంటో నిరూపించుకుని.....

 • May 26, 10:46 AM

  అక్కడ ముగిసింది.. ఇక్కడ మొదలైంది.. సౌతాఫ్రికాలో కానుంది..

  అక్కినేని కుటుంబం నుంచి మరో వారసుడైన అఖిల్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే! కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ఈ హీరో తన మొదటి సినిమా చేస్తున్నాడు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యంగ్ హీరో...

 • May 25, 10:17 AM

  హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సుకుమార్ అన్న కొడుకు

  టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్ అన్న కొడుకైన అశోక్ త్వరలోనే హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సుకుమార్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘100 %లవ్’, సైకలాజికల్ థ్రిల్లర్ ‘1- నేనొక్కడినే’ చిత్రాలకు అశోక్ అసిస్టెంట్...