grideview grideview
 • Aug 01, 12:37 PM

  సక్సెస్ కోసం మరో ‘ప్రేమకథాచిత్రం’..?

  ‘జోష్’ వంటి ఎనర్జిటిక్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్యకి ఆ సినిమా కాస్త నిరాశే మిగిల్చింది. దాంతో మాస్ తరహా నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రానికి పూర్తి భిన్నంగా ‘ఏమాయ చేశావే’ లాంటి ప్రేమకథాచిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ...

 • Jul 31, 09:29 AM

  దుమ్ము రేపుతున్న ‘శ్రీమంతుడు’

  మహేష్ బాబు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో యమ క్రేజ్ వున్న బ్రాండ్ హీరో! తన హ్యాండ్ సమ్ లుక్స్ తో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు.. విడుదలకు ముందే ఆ సినిమా బిజినెస్ ఓ...

 • Jul 30, 08:15 AM

  సుధీర్ బాబుకు కలిసొచ్చిన ‘భలే మంచి రోజు’

  సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమైన యంగ్ హీరో సుధీర్ బాబు వైవిధ్యభరితమైన సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘ప్రేమకథా చిత్రం’తో నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ హీరో.. ఆ తరహాలోనే వెరైటీ ప్రేమకథాచిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా...

 • Jul 29, 08:29 AM

  కొత్త ‘లుక్’ కోసం నెలరోజులు గాయబ్

  ప్రస్తుతం ఇండస్ట్రీలో యువహీరోలందరూ రొటీన్ కి భిన్నంగా చేస్తున్నారు. సాధారణ కథాంశాలతో కూడిన సినిమాలు కాకుండా.. వైవిధ్యం, ఆసక్తికరంగా కొనసాగే సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. సరికొత్తగా ప్రయోగాలు చేస్తే.. ప్రేక్షకులకు కొత్తదనం అనిపించడంతోపాటు తమ సినిమాలు సక్సెస్ అవుతాయని, అలాగే తమకంటూ...

 • Jul 23, 06:59 AM

  బన్నీతో తలపడనున్న యంగ్ హీరో

  చిత్రపరిశ్రమలో ఒకప్పుడు విలన్లు హీరోలకంటే పెద్ద వయస్కులుండేవారు. పైగా వారి హంగూ ఆర్భాటాలు, గంభీరం హీరోలకంటే భిన్నంగా వుండేది. అటువంటి వాళ్లు కథానాయకుడితో తలపడేవారు. కానీ.. ప్రస్తుతరోజుల్లో ట్రెండ్ మారిపోయింది. విలన్లు కూడా హీరోల వయస్కులే వుండటం, అందులోనూ హ్యాండ్ సమ్...

 • Jul 17, 07:46 AM

  మహామంత్రి పాత్రలో ‘గుమ్మడి’ని తలపిస్తున్న రాజ్

  వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరొందాడు నటుడు ప్రకాష్ రాజ్. ఏ క్యారెక్టర్ ఆఫర్ వచ్చినా అందులో పూర్తిగా లీనమై, తన నటనాప్రతిభతో ఆ పాత్రకు జీవం పోస్తాడు. ఆయనలో వున్న ఆ టాలెంటే ఆయనకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపునిచ్చింది....

 • Jul 15, 07:06 AM

  లండన్ వీధుల్లో ఎన్టీఆర్ రొమాన్స్..

  యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సినిమా సినిమాకి తనలోని ప్రత్యేక వేరియేషన్స్ ని ప్రేక్షకజనాలకు పరిచయం చేసి ఆదరణ పొందుతున్న ఎనర్జటిక్ హీరో. తన నటనతో, డ్యాన్సింగ్ తో, స్టైలిష్ తో తెలుగురాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ...

 • Jul 14, 05:45 AM

  మెగాహీరోతో దడిబిదిబిడే అంటున్న తమిళ నటుడు

  ప్రస్తుత జనరేషన్ కు అనుకూలంగా విలన్లను ఎంచుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా యాక్షన్ పరమైన చిత్రాల్లో యంగ్, డైనమిక్ పర్సనాలిటీ కల్గిన విలన్లను టాలీవుడ్ దర్శకనిర్మాతలు క్షుణ్ణంగా పరిశీలించి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే.. విలన్ ఎంత పవర్ ఫుల్ గా వుంటే అంతకంటే...