grideview grideview
  • Oct 12, 09:21 AM

    బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బన్నీ

    ‘గంగోత్రి’ సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లుఅర్జున్.. ఆ తర్వాత ‘ఆర్య’ సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరుగాంచాడు. ఇక అప్పటినుంచి తన టాలెంట్ తో సోలో హీరోగా సినిమాలు చేస్తూనే.. ఇండస్ట్రీలో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమలో వున్న...

  • Oct 09, 12:36 PM

    హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న బాలనటుడు

    నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన సెన్సేషనల్ చిత్రం ‘లెజెండ్’లో ఆయన యుక్తవయస్సు పాత్రధారిగా మెప్పించిన ఓ యువకుడు అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ సినిమాలో బాలయ్యకు తగ్గట్టుగానే తన ఎనర్జిటిక్ లెవెల్స్ ని ప్రెజెంట్ చేసి అభిమానుల ఆదరణ పొందిన ఆ...

  • Oct 07, 11:27 AM

    చార్మీ కంటపడ్డ రాజ్.. చేతులు కలిపిన పూరీ!

    అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రాజ్ తరుణ్.. ‘ఉయ్యాల జంపాలా’ సినిమాతో హీరోగా అవతారమెత్తాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో ఇతనికి ‘సినిమా చూపిస్త మావా’ ఆఫర్ దక్కింది. ఆ చిత్రం కూడా ఘనవిజయం సాధించడంతో రాజ్ కి...

  • Oct 05, 07:40 AM

    అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న గోపీచంద్

    తెలుగు చిత్రపరిశ్రమలో విలన్ గా కెరీర్ ప్రారంభించిన గోపీచంద్.. ఆ తర్వాత ‘యజ్ఞం’ సినిమాతో హీరోగా గ్రాండ్ ఇచ్చాడు. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో గోపీకి వరుసగా హీరోగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ‘యజ్ఞం’ తర్వాత ఈ హీరో నటించిన సినిమాలు...

  • Sep 22, 07:14 AM

    మహేష్ నుంచి భారీ కానుక పొందిన కొరటాల

    టాలీవుడ్ లో రచయితగా కెరీర్ ప్రారంభించిన కొరటాల శివ.. ‘మిర్చి’ సినిమాతో డైరెక్టర్ అవతారం ఎత్తాడు. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో కొరటాల ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఇతనితో కలిసి పనిచేసేందుకు మహేష్ సుముఖత వ్యక్తం చేశాడు. వీరిద్దరి...

  • Sep 18, 01:24 PM

    ‘పంజా’ దర్శకుడితో మరోసారి జతకట్టనున్న పవన్

    2011లో పవన్ హీరోగా వచ్చిన ‘పంజా’ సినిమా గురించి అందరికీ తెలిసే వుంటుంది. ఆమధ్య భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా ఘోరంగా పరాజయం పాలయి, అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. దీంతో.. ఆ సినిమా తెరకెక్కించిన కోలీవుడ్...

  • Sep 15, 07:01 AM

    ఆసక్తికరమైన ‘టైటిల్’తో కొత్త సినిమా

    ‘అష్టా చమ్మా’ సినిమాతో వెండితెరకు పరిచయమైన శ్రీనివాస్ అవసరాల.. తనదైన కామెడీ టైమింగ్‌తో అనతికాలంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతర కమెడియన్ల కంటే కాస్త డిఫరెంట్ స్టైల్ తో నవ్వు పుట్టించే క్యారెక్టర్ తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించాడు....

  • Sep 09, 07:56 AM

    చేతిలో రెండుండగానే.. బరిలోకి మరో రెండు!

    తెలుగు ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన ‘దిల్’రాజు.. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుత ప్రముఖ నిర్మాతల్లో ఒకటిగా నిలిచిపోయాడు. ఆమధ్య ఈయన నిర్మాణంలో తెరకెక్కిన ‘దిల్’ చిత్రం విజయం సాధించడంతో ఈయనకు ‘దిల్ రాజు’ అని ముద్రపడింది. అప్పటినుంచి ఈయన నిర్మించిన...