Follow these tips and have a great experience on Bed

Follow these tips and have a great experience on bed

Romance, Love and Romance, Great experience on Bed, Bed Times, Tips for Best Time on Bed

Follow these tips and have a great experience on Bed. Many of us dont know the best romance tips for great experience.

ఇలా చేయండి.. ఆ మజాను అనుభవించండి

Posted: 12/18/2015 04:24 PM IST
Follow these tips and have a great experience on bed

శృంగారంలో ప్రతి రోజూ పాల్గొనడం వల్ల ఎనలేని ప్రయోజనాలు ఉంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దంపతుల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటి పూట రోజూవారీ పనుల్లో చిరాకు, ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు. ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు సెక్స్ ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు.. అలసిపోయి ఇంటికొచ్చిన వెంటనే మీకు నచ్చిన స్వీట్స్ తీసుకోవడం ద్వారా స్టామినా పెంచుకోవచ్చని, తద్వారా రోజంతా కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పడకగదిలో దూరి మీ భాగస్వామిని రెచ్చగొట్టి, ఊపేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అలసిపోయిన దేహానికి, మనసుకు ఊరటనిస్తూ ఆ తర్వాత ఆనందాన్ని జుర్రుకోవడానికి అవి పనికి వస్తాయని అంటున్నారు. శృంగారానికి ముందు ఆహారాల్లో పచ్చికూరలు, చేదుగా, వగరుగా ఉండే కూరగాయలు తినడం కన్నా కొన్ని ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

తీపి పదార్థాలు తీసుకుంటే మీ భాగస్వామితో సంభోగం కూడా మధురంగా ఉంటుందని చెబుతున్నారు. సలాడ్స్‌లో టమోటోల ముక్కలను జోడించి డిన్నర్‌కు ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శృంగారానికి ముందు ఒక గ్లాస్ బాదం మిల్క్ త్రాగడం వల్ల మంచి శక్తినిపొందవచ్చు. ఫిగ్స్ అత్తిపండులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండి, లిబిడోను మెరుగుపరుస్తుంది. శృంగారంలో పాల్గొనడానికి ముందు చాక్లెట్ తినడం వల్ల మీ స్టామినా పెరుగుతుంది. చాక్లెట్ తింటూ టీవీల్లో భామలు కోరికలను బుసకొట్టించే దృశ్యాలను చూసే వుంటారు. ఆక్రోట్, తేనె, క్యారెట్, వాటర్ మెలాన్, దానిమ్మ వంటి ఫ్రూట్స్‌ను సలాడ్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని, శరీరానికి కావలసిన శక్తి సమకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(11 votes)
Tags : Romance  Love and Romance  Great experience on Bed  Bed Times  Tips for Best Time on Bed  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more