Get strong male private part with some tips

Get strong male private part with some tips

Romance, Tips, Romance and love, Love Tips, Health Tips

Many of Men suffering with private part weekness. If u follow these tips then you can get strong pennis.

బలహీన పడిన అంగాన్ని తిరిగి బలపరుచుకోండి.. ఇలా

Posted: 12/12/2015 03:39 PM IST
Get strong male private part with some tips

గట్టి అంగం కలిగి పడకలో భాగస్వామిని తృప్తి పరచటం ఒక వయసు తర్వాత కష్టమే. బలహీన పడిన అంగం మీ సంబంధాన్ని కూడా బలహీనపరుస్తుంది. మీ గర్వాన్ని అణిగిస్తుంది. కనుక ఎల్లపుడూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఆచరిస్తూ మీ సెక్స్ జీవితాన్ని కొనసాగించాలి. బెడ్ రూమ్ వ్యవహారాల్లో యువతులు అంగం ఎంత గట్టిగా వుంటే అంత ఆనందపడతామని భావిస్తారని గుర్తుంచుకోండి. కనుక అంగం గట్టిపడాలంటే....ఆరు మార్గాలిస్తున్నాం....పరిశీలించండి.

* బాగా తినండి. గట్టిగా వుంచండి. ఆహారంలో చేసే చిన్న మార్పులు మీలో కామవాంఛను అధికం చేస్తాయి. అరటిపండు, గుడ్లు, పప్పులు, మిరపకాయలు, ఉల్లిపాయలు, వైన్ మొదలైనవి కామవాంఛను అధికం చేసే ఆహారాలు. అన్నిటినీ మించి జంక్ ఫుడ్ కు స్వస్తి చెప్పటం మరువకండి.

* మీ అంగానికి వ్యాయామం కావాలి. ఆరోగ్యంగా వుండే వారు సెక్స్ లో యాక్టివ్. వ్యాయామం చేయటం సెక్స్ సామర్ధ్యానికి దోహదం చేస్తుంది. అది ఒత్తిడిని తగ్గించి అంగం పైకి లేచేలా చేస్తుంది. ఒత్తిడి వుంటే అంగం గట్టిపడదని గుర్తుంచుకోండి. కెజెల్ వ్యాయామాలు అంగానికి మంచివి.

* స్మోకింగ్, డ్రింకింగ్ ఆల్కహాల్ వంటివి మానేయాలి. ఇవి సెక్స్ లైఫ్ ను చంపేస్తాయి. వీటివలన శరీరం చచ్చుపడి తాత్కాలికంగా నపుంసకులయ్యే ప్రమాదం కూడా వుంది.

* తరచుగా హస్త మైధునం చేసుకోకండి. కొంత వాస్తవ సెక్స్ కు రిజర్వ్ చేసుకోవాలి. అధికంగా అంగం నిలబడటం, స్కలనమైపోవటం కూడా మీరు బలహీనులవటానికి కారణమవుతుంది. కనుక మీ కోరిక నియంత్రించండి.

* సరైన సెక్స్ భంగిమలు ఆచరించండి - ఎల్లపుడూ ముందుగా ఓరల్ సెక్స్ చేయండి. మిషనరీ, డాగీ సెక్స్ విధానాలు మీలో అధిక రక్తప్రసరణ చేసి అంగం గట్టిపడేలా చేస్తాయి. ప్రియురాలు మీపై ఒకేసారి దాడి చేయకుండా కూడా చూసుకోండి.

* టైట్ గా వుండే లో దుస్తులు, డ్రాయర్లు ధరించకండి. ప్రత్యేకించి నిద్రించేముందు వీటిని వేయవద్దు. అవి అంగంలోని టిష్యూలకు బ్లడ్ సర్కులేషన్ తగ్గించి అంగం స్తంభించకుండా చేస్తాయి. లూజుగా, గాలి ఆడేదిగా వుండే అండర్ వేర్ వేయండి. అంగం బలహీనమంటూ అతిగా ఆలోచన చేయకండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(20 votes)
Tags : Romance  Tips  Romance and love  Love Tips  Health Tips  

Other Articles

 • That position is most important in romance

  శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

  Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

 • What men actually wants in bed is

  సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

  Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

 • Tempt men in romance without single word

  మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

  Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

 • Follow this tips to successful first night

  ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

  Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

 • Do romance in that time

  ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

  Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more