Many people think that after 40 romance is not essential

Many people think that after 40 romance is not essential

Romance in fourties, Romance after 40, kamasutra, lovemaking, lovemaking tips, Love and relationship, Relationship

By the Human body struckture every one need Romance. Many people think that after 40 romance is not essential. But its not about the age, its about the Health

నలభై దాటినా రతిలో కేక పుట్టించాల్సిందే

Posted: 11/25/2015 01:31 PM IST
Many people think that after 40 romance is not essential

కోరికలు ప్రతి మనిషిలో ఉంటాయి. అది యుక్త వయస్పులో అయినా. లేదా నడి వయస్సులో అయినా. కానీ చాలా మంది నడి వయస్సు వచ్చేసరికి శృంగారానికి దూరంగా ఉంటారు. కానీ అది ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే శరీరానికి కావాల్సిన రిలాక్సేషన్ శృంగారం మాత్రమే అందిస్తుంది కాబట్టి. వయసు ఏదైనప్పటికి భార్యా భర్తలు రతి లో పాల్గొనడ్ మాత్రం మరువరాదు. వారిలో ఒకరు శారీరకంగా అస్వస్ధులయితే తప్ప లైంగిక చర్యలు నిలపాల్సిన పని లేదు. అయితే, ఏవయసుకు తగ్గట్టు ఆ వయసులో భంగిమలను మారుస్తూ అసౌకర్యం లేకుండా ప్రేమలను వ్యక్తపరుచుకుంటే అది ఆనందమే. అసలు యువత ఉద్రేకాలకంటే, వయసుపైబడి అనుభవం గడించిన వారి రతి చర్యలే మెరుగు. ఎలాగంటే....!

మెనోపాజ్ దశకు చేరిపోతే, గర్భం ధరిస్తామన్న భయం వుండదు. భార్యాభర్తలు ఎంతో రిలాక్స్డ్ గా రతి చేయవచ్చు. అలానే వీరికి గర్భ నిరోధక సాధనాలవసరంలేదు. అది మరీ ఆనందం కలిగిస్తుంది. యువత గర్భనిరోధక సాధనాలు వాడితే, వయసైనవారు రబ్బర్లు వాడి ఆనందించవచ్చు. ఇది వారి సన్నిహితం పెంచుతుంది.వయసు పెరిగితే హాన్మోన్ల స్ధాయి తగ్గి, భావప్రాప్తికి అధిక సమయం పట్టటమనేది మరో ఆనందం.

పెద్దలకు పట్టుబడతామన్న భయాలు లేవు. నిరభ్యంతరంగా ఎంతసేపు కావాలన్నా సెషన్ చేయవచ్చు. పెద్ద జంటలకు స్వేచ్ఛ కనుక రతిలో ఏ భంగిమలనైనా ఆచరిస్తూ కొత్త వాటితో కూడా ప్రయోగాలు చేయవచ్చు. భాధ్యతలనేవి వుండవు కనుక రిటైరైన జంటలు వినోద ప్రదేశాలకు ఎన్నాళ్ళు అయినా సరే విహరించి తమ మధ్య అనురాగం పెంచుకోవచ్చు. యువజంటలైతే, అవగాహనా లోపాలు అధికంగా వుంటాయి. అసలు 40 సంవత్సరాల వయసులు పైబడితే గాని వారి మధ్య అవగాహనా స్ధాయిలు కూడా పరిపక్వతకు రావు. కనుక వీరికి ఇది అదనపు ప్రయోజనం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • That position is most important in romance

  శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

  Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

 • What men actually wants in bed is

  సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

  Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

 • Tempt men in romance without single word

  మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

  Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

 • Follow this tips to successful first night

  ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

  Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

 • Do romance in that time

  ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

  Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more

Today on Telugu Wishesh