Romance tips for couple to get full satisfaction in bedroom for lifelong | love relationship tips | couple tips

Romance tips for couple to get full satisfaction in bedroom for lifelong

romance tips, bedroom secrets, first night romance tips, couple bedroom secrets, women bedroom secrets, couple having fun, couple romance tips, couple in bedroom, romance satisfaction tips

Romance tips for couple to get full satisfaction in bedroom for lifelong : Experts giving some suggestions to newly married couple to get full satisfaction in romance.

ఏమ్మా.. లడ్డూ కావాలా?

Posted: 06/06/2015 01:57 PM IST
Romance tips for couple to get full satisfaction in bedroom for lifelong

ప్రస్తుత బిజీ ప్రపంచంలో పెళ్లి చేసుకున్న జంటలకు ఒకే ఒక అసంతృప్తి మిగిలి వుంటుంది. అదే.. తమ భాగస్వామితో శృంగారంలో పూర్తిగా ఆనందం, భావప్రాప్తి పొందలేకపోయామన్నది. మదిలో సెక్స్ కోర్కెలు గుర్రాలై ఉరకలేస్తున్నప్పటికీ.. శృంగారంలో పాల్గొనాలన్న ఆకాంక్ష వారిలో వుండదు. అందుకు పక్కాగా కారణాలేంటో తెలియరావట్లేదు కానీ.. చాలామంది జంటలు శృంగారంలో పూర్తిగా భావప్రాప్తి పొందలేకపోతున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఏదో పైపెచ్చగా అవసరానికి నిమిత్తం దంపతులు ‘ఆ’ కార్యాన్ని ముగించేస్తుంటారని తేలింది. నిజానికి దంపతులిద్దరూ శృంగారంలో పూర్తిగా ఆనందం పొందలేకపోతున్నామని తమ మదిలో మెదులుతున్నప్పటికీ.. తమ భాగస్వామితో ఆ విషయంపై చర్చించుకోవడానికి మాత్రం సిద్ధపడరు.

ఒకవేళ ఆ విషయం బయటపడితే.. ఏమవుతుందోనని, ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయేమోనన్న భయంతో చెప్పకుండా వుండిపోతారని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలా జీవితకాలం కొనసాగితే ఎప్పటికీ తమ ఆకాంక్షను దంపతులు తీర్చుకోలేరని.. సెక్సులో పూర్తిగా ఎంజాయ్ చేస్తేనే దాంపత్య జీవితం సుఖంగా సాగుతుందని వారు సూచిస్తున్నారు. శృంగారమే భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని జీవితకాలం ఎంతో సుఖమయంగా వుండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ దంపతులకు సెక్సులో పూర్తిగా ఎంజాయ్ ఎలా చేయాలో తెలియకపోతే.. అందుకు కొన్ని సలహాలు వారు పొందుపరుస్తున్నారు. ఆ సలహాలను తూ.చ. తప్పకుండా పాటిస్తే.. భార్యాభర్తలిద్దరూ జీవితకాలంలో శృంగారాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చునని.. అలాగే భావప్రాప్తిని పొందవచ్చునని అంటున్నారు. మరి.. వారిచ్చిన ఆ సలహాలేంటో తెలుసుకుందామా..

నిజానికి... సెక్స్‌ పట్ల భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది సెక్స్‌ను ఒక శారీరక అంశంగా మాత్రమే పరిగణిస్తుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవారు సెక్స్‌లో అనుభూతిని పొందలేకపోతున్నారు. ఇటువంటివారు మానసికంగా సెక్స్‌ అనేది జీవితంలో ఓ భాగమని, దీన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేయాలన్న భావనకు రావాలంటున్నారు.
 అంతేకాకుండా... సెక్స్‌ పుస్తకాలు చదవడం, సెక్స్‌ పరమైన విషయాలు చర్చించడం ద్వారా సెక్స్‌ను ఎంజాయ్‌ చేయవచ్చని చెపుతున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ.. ఏకాంత సమయంలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవడం ద్వారా సెక్స్‌లో ఉత్తేజాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణలు సలహా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(6 votes)
Tags : romance tips  couple relationship tips  husband wife bedroom  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more

Today on Telugu Wishesh