romantic tips for women who suffering from backpain | love and relationship tips

Romance tips women backpain problem health diseases

romance tips, backpain tips, women backpain tips, women romance tips, husband wife romance tips, relationship tips, couple romance

Romance tips women backpain problem health diseases : Experts giving some suggestions to women who are suffering from backpain and having problem to participate in romance with their husbands.

నడుం నొప్పితో దాంపత్య సుఖం పొందలేకపోతున్నారా?

Posted: 05/22/2015 04:15 PM IST
Romance tips women backpain problem health diseases

ఇటీవలేకాలంలో మహిళలు సైతం పురుషులకు సమానంగా అన్నిరంగాల్లోనూ పాలుపంచుకుంటూ దూసుకెళుతున్నారు. అయితే.. ఇటువంటివాళ్లు ఎంతో ఆనందంగా అనుభవించాల్సిన తమ దాంపత్య సుఖాన్ని చేజేతులా పోగొట్టుకుంటున్నారని, నరకంగా చేసుకుంటున్నారని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఎందుకంటే.. మహిళా ఉద్యోగినులు కార్యాలయాల్లో గంటలతరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడంతోపాటు ఇంట్లో కార్యకలాపాలు చేసుకుంటారు.

ఈ విధంగా వారు పనిచేయడం వల్ల నడుం నొప్పితో బాధపడుతున్నారని సర్వేలో తేలింది. ఈ నొప్పితో వారంతా సెక్సులో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూడం లేదని ఆ సర్వే వెల్లడించింది. ఒకవేళ బలవంతంగా సెక్సులో పాల్గొన్నా.. నడుంనొప్పి మరింత ఎక్కువవుతోంది. ఈ సమస్య కారణంగా మహిళలు తమ భర్తలతో వారానికోసారి కూడా శృంగార జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు. దీంతో భార్యాభర్తల సంబంధాలు బెడిసికొట్టి.. దంపతులు విడిపోతున్నారని తేలింది.

మరి.. ఈ సమస్య నుంచి ఉపశమనం పొంది, తమ దాంపత్య జీవితాన్ని సుఖంగా కొనసాగించాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నకు నిపుణులు ఓ సింపుల్ సమాధానం తెలుపుతున్నారు. నడంనొప్పి నుంచి విముక్తి పొందాలంటే బెడ్‌పై విశ్రాంతి తీసుకోవటం కాదంటున్నారు నిపుణులు. పనివేళలో శరీరాన్ని ఒకే పొజిషన్‌లో ఉండేటట్లు లేకుండా చూసుకోవాలి. అలాగే నడుము మీద అధిక వత్తిడి పడని సెక్స్ భంగిమల్లో పాల్గొనాలని వారు సలహా ఇస్తున్నారు.

నిపుణులు వెల్లడించిన ఈ చిట్కాలను ప్రతిరోజూ పాటిస్తే.. దాంపత్య జీవితాన్ని ఎంతో సంతోషంగా అనుభవించవచ్చునని వారంటున్నారు. పైగా.. సెక్స్ సమయంలో నడుంనొప్పినుంచి ఉపశమనం పొందవచ్చని సర్వేలో వెల్లడైంది కూడా! గృహిణులు సైతం నడుంనొప్పితో బాధపడుతుంటే.. అవే చిట్కాలు పాటిస్తే చాలని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : romance tips  love and relationship tips  husband wife  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more