Couple Satisfaction romance tips | husband wife relationship tips

Romantic tips man woman satisfaction tips telugu

telugu romance tips, telugu romance stories, latest telugu romance tips, how many times can do romance per day, foreplay in romance, woman satisfaction in romance, man and woman satisfaction, latest telugu updates, love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules

man woman satisfying telugu romance tips : many people particularly faces problems in satisfying woman but if they use simple tips and foreplay everyone will win in romance game and also gets satifaction.

ఆడవారి ఆవేశం అదుపు చేయటం ఈజీ

Posted: 12/18/2014 05:36 PM IST
Romantic tips man woman satisfaction tips telugu

మగవారికంటే మగువలకే కామశక్తి ఎక్కువ. ఇది సైన్సు పరంగా కూడా నిరూపించడింది. ఎంతవాడైనా కాంత దాసుడే అన్నట్లుగా.., ఎంతటి మగవాడైనా మగువ ముందు వాలిపోవాల్సిందే. దేశాలు గెలిచిన రాజైనా..., ఆడదాని ముందు కుప్పకూలక తప్పదు. అయితే ఇవన్నీ ఒకప్పటి మాటలు.., కొన్ని సింపుల్ ట్రిక్స్, టిప్స్ పాటిస్తే కామదేవత పూనిన మహిళను కూడా ఖండాతరాల సుఖాలకు తీసుకెళ్ళవచ్చు. ఇందుకు ఏకాగ్రత, ఓపిక ఉంటే సరిపోతుంది. ఆవేశపడి, అప్పుడే అయిపొయిందా అని నిట్టూర్చే బదులుగా.., ఓపిగ్గా ఒంపు సొంపులు చూస్తే కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది.

ఆడవారిని ఎక్కువగా సంతోషపెట్టడంతో పాటు., నూటికి 99 మార్కులు వేయించుకోవాలంటే అసలు అంగం కంటే ముందుగా చేతికి పని చెప్పాల్సిందే. అసలు ఆట మొదలు పెట్టే ముందుగా ప్రాక్టీస్ మ్యాచ్ ఎంత ముఖ్యమో.., సెక్స్ లో కూడా ఫోర్ ప్లే అంతే ముఖ్యం. ఇది తెలుసుకుని ఎక్కువగా ఫోర్ ప్లే చేయాలి. ఓపిగ్గా ఒక్కో అందాన్ని తడుముతూ తృప్తి పర్చాలి. చేతి వేళి మొనలు తగిలినా.., పులకరించిపోయేలా ఫోర్ ప్లే చేయాలి. ఎంత ఎక్కువగా ఫోర్ ప్లే చేస్తే.., వారిలోని కామాగ్ని అంతగా చల్లబడుతుంది.

కాదేది కవితకు అనర్హం అన్నారు మహా కవులు. అలాగే.., ‘‘కాదేఅంగం కామానికి అడ్డు’’ అని రసానుభవజ్ఞులు చెప్తున్నారు. ఇది వాస్తవమే.., ఆడవారి శరీరంలో తల వెంట్రుకలు మొదలు.., కాలి చివరల వరకు ప్రతి శరీర భాగం శృంగారం కోసం ఉపయోగంచేదే. ఇది గుర్తుంచుకుని శరీరంలో ప్రతి భాగాన్ని ఫోర్ ప్లేతో తృప్తి పర్చాలి. ఈ విధంగా ఓపిగ్గా చేసిన తర్వాత అసలు పని మొదలు పెడితే ఇద్దరికి ప్రతిరోజూ రసికానందమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(27 votes)
Tags : romance problems  woman satisfaction in romance  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more