best romantic timings for couple | relationship tips

Best time to participate in romance for husband and wife

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules

best time to participate in romance for husband and wife : Experts giving some romantic timings for couple where they can enjoy their personal life without any problem.

సెక్సులో పూర్తి మజాకోసం బెస్ట్ టైమ్!

Posted: 10/16/2014 04:34 PM IST
Best time to participate in romance for husband and wife

సెక్సులో పాల్గొనడానికి మూడుంటే చాలు... అందుకు బెస్ట్ టైమ్ ఎందుకు..? అని నిపుణులు కూడా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అయితే కొంతమందికి సెక్సులో పాల్గొనాలకే కోరిక విపరీతంగా వున్నప్పటికీ... కొన్ని నిర్ణీత సమయాల్లో మాత్రమే శృంగారంలో పాల్గొంటే పూర్తి మజా పొందవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. రాత్రివేళ, ఏకాంత సమయం, చక్కని పడకగది వాతావరణం... ఈ మూడు సమయాల్లో సెక్సులో పాల్గొంటే భార్యాభర్తలు సెక్సులో పూర్తి ఆనందాన్ని అనుభవించవచ్చు. ఇదే విషయంలో చాలామంది స్త్రీ, పురుషుల అభిప్రాయాలు కూడా ఒకే విధంగా వుంటున్నాయి.

ఎన్ని అత్యవసర పనులు వున్నా కూడా.. రాత్రివేళల్లో ఖచ్చితంగా సెక్సులో పాల్గొంటే చాలా మంచిదని నిపుణులు సలహాలు ఇస్తున్నారు. రాత్రివేళల్లో ఎలాంటి అడ్డంకి వుండదు.. అలాగే ఏకాంతంగా వుండటంతో ఇతరుల నుంచి ఎటువంటి బెడద వుండదు.. అటువంటి వేళల్లో భార్యాభర్తలు తమకు కావాల్సినంత సమయం కూడా సెక్సులో పూర్తి మజా పొందవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. రాత్రివేళల్లో ఒకసారి సెక్సులో పాల్గొంటే చాలు.. రతిక్రియ పూర్తయ్యేంతవరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే... తెల్లవారుజామునే సెక్సులో పాల్గొంటే చాలామంచి అనుభూతిని పొందవచ్చిన నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆ సమయం కేవలం కొంతమంది మాత్రమే అందుబాటులో వుంటుంది.

అయితే మధ్యాహ్నం, సాయంత్రంవేళ సెక్సులో పాల్గొనడం అంత శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో ఏవైనా అత్యవసర కార్యక్రమాలు వున్నప్పుడు వాటిని ఖచ్చితంగా పూర్తి చేయాల్సి వుంటుంది. దాంతో రతిక్రియను మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. దీంతో భార్యాభర్తలిద్దరూ తృప్తి చెందక తీవ్ర అసహనానికి గురవుతారు. రతిక్రియ పూర్తికాకముందే పురుషులు దాన్నుంచి నిష్ర్కమిస్తే వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా వుండొచ్చనే హెచ్చరికలిస్తున్నారు నిపుణులు. కాబట్టి.. రాత్రివేళలల్లోనే సెక్సులో పాల్గొనడం ఎంతో ఉత్తమమైనది నిపుణులు తెలుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : love and relationship tips  romantic desire tips  husband wife romance life  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more