Best romance Positions for women | husband wife romance tips

Sweet items decrease romantic stamina couple

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules

Sweet items decrease romantic stamina couple : The experts reveals a valuable information that there are some sweets available which decrease the romantic stamina in couple

స్వీట్లు తింటే సామార్ధ్యం తగ్గినట్లే

Posted: 06/19/2014 01:44 PM IST
Sweet items decrease romantic stamina couple

శృంగారం అనేది నిత్యజీవితంలో ఓ భాగం. దాంపత్య జీవితం పది కాలాల పాటు పచ్చగా ఉండాలంటే మన జీవిన విధానంలో కూడా కొన్ని నియమ నిబంధలు పాటించి, శృంగార సామర్ధ్యాన్ని పది కాలాల పాటు పదింలంగా ఉంచుకోవాలి. మన నిత్య జీవితంలో తినే ఆహార అలవాట్లు కూడా దాంపత్య జీవితం పై ప్రభావం చూపుతాయి. కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

మరికొన్ని పదార్థాలు తీసుకుంటే శృంగార సామార్థ్యం తగ్గుతుందని వివిధ సర్వేల్లో తేల్చేశారు నిపుణులు. ముఖ్యంగా తియ్యని పదార్థాలు తిన్న వారిలో, చెడు అలవాట్లు మధ్యం, ధుమపానం అలవాట్లు ఉన్నవారికి శృంగార వాంఛ తక్కువగా ఉందని తేల్చారు. తియ్యని తినుబండారాల్లో ముఖ్యంగా కృత్రిమ పదార్థాల్లో ఆస్పార్టెమ్ అనే పదార్థం ఉంటుందని, ఇది శరీరంలోని హార్మోన్ల అసమతూకాన్ని కలిగిస్తుందని, ఫలితంగా ‘‘మూడ్’’ మారిపోయి లైంగికవాంఛల్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వీటి బదులు తేనె, బెల్లం లాంటివి బెటర్ అని అంటున్నారు. అలాగే చీజ్ (వెన్న)ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా లైంగికవాంఛలు తగ్గుతాయట! శరీరంలో పేరుకుపోయే టాక్సిన్లు, ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్లను చీజ్ ప్రభావితం చేస్తుందని, అందువల్ల సాధ్యమైనంతవరకు దీనికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చిప్స్‌ని ఇష్టంగా తినేవారు కూడా జాగ్రత్తగా ఉండాలట! దీనిని ఎక్కువగా తింటే బాడీలో కొవ్వు కూడా ఎక్కువగా పేరుకుపోతుంది.

అందువల్ల ఇదీ లైంగికవాంఛల్ని, కోరికల్ని తగ్గిస్తుంది సుమా అంటున్నారు. ఇక కాఫీ, టీ వంటి వాటి విషయానికి వస్తే రోజుకు రెండు, మూడు కప్పుల కాఫీ అయితే ఫరవాలేదని, కానీ ఇది కూడా ‘‘మోతాదు’’ మించితే శరీరంలోని హార్మోన్లపై ఒత్తిడి పెరుగుతుందని అలర్ట్ చేస్తున్నారు. కూల్‌డ్రింక్స్ కూడా ‘కోరికల్ని ’ అదుపులో ఉంచుతాయనే కొత్త విషయాన్ని నిపుణులు బయటపెట్టారు.

ఇక స్థూలకాయులకు ఈత మంచిదట ! అలాగే రోజూ అరగంటసేపు సైకిల్ తొక్కితే ఐదువందల కెలరీలు తగ్గుతాయని, నడక, తాడాట వంటి ‘‘గృహసంబంధ’’ వ్యాయామం వల్ల కాళ్లు, చేతులు నాజుకుగా తయారవుతాయని చెబుతున్నారు. చిన్నచిన్న ఎక్సర్‌సైజులతో శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చునంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more