రతి క్రీడలో పాల్గొన్న భార్యాభర్తల్లో పురుషుడికి వీర్య స్ఖలనం అయితే భావప్రాప్తి పొందినట్టు గ్రహిస్తాం. పురుషుడితో పాటు సెక్స్‌లో పాల్గొన్న స్త్రీ భావప్రాప్తి అయిందని తెలుసుకోవడమెలా అనే సందేహం ప్రతి పురుషుడికి వస్తుంది. మరి స్త్రీ భావ ప్రాప్తి పొందిన విషయాన్ని పురుషుడు ఎలా గ్రహించాలనే దానిపై నిపుణులను అడిగితే...
సెక్స్‌లో పాల్గొన్న స్త్రీపురుషులకు భావప్రాప్తి లేదా సుఖప్రాప్తి అనేది కలుగుతుంది. ఇది కలిగినపుడు శరీరమంతటికీ అదో రకమైన మధురానుభూతిని కలిగిస్తుంది. శరీరంలోని ప్రతి అణువూ పాలుపంచుకుని పులకించి పోతుంది. ముఖ్యంగా భావప్రాప్తి చెందే సమయంలో శరీరంలోని ప్రతి కండరం బిగుసుకుని పోతాయి. స్త్రీకి అయితే కాళ్ళలోని కండరాలు, మెడ వద్ద, చేతుల వద్ద కండరాలు బిగుతుగా అవుతాయి. భావప్రాప్తి చెందిన తర్వాత ఆ కండరాల్లో పట్టు సడలుతాయి. అంతేకాకుండా, భావప్రాప్తిని పూర్తి స్థాయిలో ఆస్వాదించే స్త్రీ తన చేతులతో గట్టిగా వాటేసుకోవడం లేదా బెడ్‌ను గట్టిగా పట్టుకోవడం లేదా భర్తను మరింత గట్టిగా అదిమి పట్టుకోవడం జరుగుతుంది. స్తనాలు గట్టిపడతాయి. చనుమొనలు నిక్కబొడుసుకుంటాయని, పాదాలు వెనక్కితన్నుకుంటాయి శ్రుంగార నిపుణులు చెబుతున్నారు. ర్యస్ఖలనం అయ్యేటపుడు పురుషుడు ఒక్కసారి మాత్రమే భావప్రాప్తి చెందితే.. స్త్రీ మాత్రం ఆ అనుభూతులు మాత్రం కెరటాల్లా మూడు నాలుగు సార్లు కలిగి ఆనందం తీవ్రతరం అవుతుందని అంటున్నారు. మీరు కూడా మీ భాగస్వామి భావప్రాప్తి చెందిందో లేదో ఈ విషయాలను బట్టి తెలుసుకోండి.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more