ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అప్పుడే మూడు నెలలు గడిచి పోయాయి. మార్చి వెళ్ళి పోయి ఏప్రిల్ వచ్చేసింది. అంటే సమ్మర్ వచ్చేసిందన్న మాట. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎండ తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.
ఏకాలంలోనైనా సెక్స్ అనేది ఒక నూతన వసంతం. మరి అలాంటి సెక్స్ ని వేసవిలో అంతగా ఎంజాయ్ చేయలేరు. బయటి ఉష్టోగ్రతలకు చాలా మంది అలసి... రాత్రి చల్లబడే సరికి బెడ్ రూం లో సొలసి పోయి సెక్స్ ని ఎంజాయ్ చేయలేదు. అటు వంటి వారికి ఇంటిలో ఎండ వేడికి చల్లబడటమేకాక రాత్రయ్యేసరికి బెడ్ పై ఆనందంగా అనుభవించేయాలంటే కొన్ని చిట్కాలు చూడండి.
పుచ్చకాయ - పుచ్చకాయలో వయాగ్రా మందులోని పదార్ధాలున్నాయని చెపుతూంటారు. ఇది సహజంగా కామాన్ని పెంచే పండు. దీనిలో వుండే అర్జినైన్ అనే ఎమినో యాసిడ్ రసికతను పెంచుతుంది. కనుక ఈ వేసవిలో పుచ్చకాయలు తిని మీ రతి సామర్ధ్యం పెంచుకోండి.
టమాటాలు - ఎర్రటి టమాటాలను ‘ లవ్ ఆపిల్’ అని కూడా అనటం వినేవుంటారు. రతి సామర్ధ్యం పెంచేవాటిలో టమాటా ఒక పండు. పురుషుల వీర్యం నాణ్యత కూడా దీనితో పెరుగుతుంది. సలాడ్ గా తింటే రుచిగా వుంటుంది. ప్రయోజనం అధికం.
మింట్ కాక్ టెయిల్ - మింట్ ని మౌత్ ఫ్రెషనర్ గా అంటే తాజా శ్వాస కొరకు వాడతారు. ప్రత్యేకించి ఇది మహిళలలో మంచి మూడ్ తెప్పిస్తుంది. కనుక దీనితో మింట్ కాక్ టెయిల్ తయారు చేసికొని సిప్ చేయండి. ఆల్కహాల్ కూడా తగుమాత్రంగా ఈ సమయంలో మీ కామ కోర్కెలను పెంచుతుంది.
కీరదోస - వేసవిలో విరివిగా దొరికే కీరదోస కూరగాయతో మీ మూడ్ చల్లబరచుకోండి. రాత్రయ్యేసరికి రతికి సిద్ధం చేస్తుంది.
కరిగిన చాక్లెట్ల్ లు - వింటేనే నోరూరిపోతుంది. ఏ సీజన్ లో అయినా సరే ప్రేయసి పక్కనేవుండి చాక్లెట్ నోట్లో వేస్తే...రాత్రంతా ఇక జాగరణే.
ఈ చిట్కాలు పాటించండి... వేసవిలో సెక్స్ ని శీతాకాలం లాగా చల్లగా మార్చుకోండి.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more