![]() |
బలమైన కారణాలు లేకుండానే కొన్ని సమయాలలో పురుషులు, మహిళలు రతిక్రీడ అంటే ఆసక్తి చూపరు. అది ఒక పెద్ద సమస్యగా భావిస్తారు. మహిళలలో చాలామంది, రతిక్రీడ అనేసరికి, తలనొప్పి అని తప్పించుకుంటారు. రతిపట్ల విముఖతకి కారణం అందులో వున్న ఆనందాన్ని వారు అనుభవించకపోవడం అని కూడా అంటారు సెక్స్ నిపుణులు. మహిళలలో విముఖతకు మరికొన్ని కారణాలు కూడా వుంటాయి. -భాగస్వామితో సంబంధాలు చెడినపుడు -భాగస్వామి ప్రతి విషయంలో తప్పుపడుతున్నపుడు -మనోవేదనకు గురైనపుడు -లేదా వారు వివాహేతర సంబంధాలు కలిగి వున్నపుడు కూడా విముఖత చూపుతారు. ఆసక్తి లోపించినపుడు...ఫోర్ ప్లే అధిక సమయం చేస్తే మహిళ మూడ్ మారుతుంది.శారీరక రూపాన్ని పురుషుడు అభినందించకపోయినా మహిళ సెక్స్ పట్ల ఆసక్తి చూపదు. అందుకుగాను వీలైనంతమేరకు ఆమె రూపాన్ని ప్రశంసించాలి. పురుషులు అధికంగా తమ స్కలనానికే ప్రాధాన్యతనిస్తారు. కాని మహిళకు ఫోర్ ప్లే చేస్తే చాలు. కనుక ఆమెకు ఏమి కావాలో పురుషుడు గ్రహించాలి. కొంతమంది పురుషులకు రతి రోజూ కావాలి. కాని మహిళలకు రతి ప్రాధాన్యం కాదు. వారికి ప్రాధాన్యతలో అనేక పనులుంటాయి. రోజూ రతి కావాలనే పురుషుడిని అసహ్యించుకొని కూడా రతికి వారు ప్రాధాన్యతనివ్వరు. రతిలో నొప్పి సాధారణంగా మహిళలకు వుండే సమస్య. నొప్పి రెండు రకాలు. ఒకటి జననాంగం ప్రవేశ సమయంలో బాహ్యంగా వుండేది కాగా రెండది. యోని ద్వారం లో ఇన్ ఫెక్షన్ కలిగి వుండటం. యోని ఇన్ ఫెక్షన్ కూడా వారిని నిరుత్సాహ పరుస్తుంది. ఇటువంటపుడు అధిక ఫోర్ ప్లేతో వారికి లూబ్రికేషన్ కలిగించాలి. శరీర వాసన సమస్య పురుషులకు, స్త్రీలకు కూడా వుంటుంది. కనుక రతిలో ఆసక్తి కలగాలంటే వ్యక్తిగత శుభ్రత అవసరం. అవసరపడితే, కొన్ని సువాసన ద్రవ్యాలు కూడా శరీరానికి వాడాలి. గర్భం వస్తుందేమోనన్న భయంకూడా మహిళను వెంటాడుతూంటుంది. అందుకు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోండి. ఆమెను నమ్మించండి. తప్పక సహకరిస్తుంది. |
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more