5 Indian men's singles shuttlers ranked in top-20 చరిత్రాత్మకం: టాప్ 20 జాబితాలో ఐదుగురు మనవాళ్లే..

5 indian male shuttlers top 20 singles in bwf ranking

Badminton, PV Sindhu, BWF Kidambi Srikanth, HS Prannoy, B Sai Praneeth,Ajay Jayaram, Sameer Verma, mens singles, sindhu badminton, japan super series 2017, india badminton, badminton news, Badminton, sports news, latest badminton news, latest sports news

Despite a disappointing campaign at the recently concluded Japan Open Super Series , as many as five Indian shuttlers have entered inside top 20 of BWF singles ranking.

చరిత్రాత్మకం: టాప్ 20 జాబితాలో ఐదుగురు మనవాళ్లే..

Posted: 09/28/2017 09:11 PM IST
5 indian male shuttlers top 20 singles in bwf ranking

ప్రపంచ బ్యాడ్మింటన్ మనవాళ్లు చరిత్ర సృష్టించారు. అదేంటి అంటారా.. జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో వరుసక్రమంలో అటు సైనా నెహ్వాల్, పీవీ సింధూ నుంచి కిదాంబి శ్రీకాంత్ సహా అందరూ ఇంటికి తిరుగుముఖం పట్టిన నేపథ్యంలో మనవాళ్లు అందులోనూ పురుషలు ఎలా చరిత్ర సృష్టించారో తెలుసుకోవాలని వుందా..? తాజాగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ‌(బీడబ్ల్యూఎఫ్) ప్రకటించిన ర్యాంకింగ్స్ లోనూ మన క్రీడాకారులు సత్తా చాటారు.

బ్యాడ్మింటన్ చరిత్రలోనే తొలిసారిగా పురుషుల సింగిల్స్ విభాగం టాప్‌-20 జాబితాలో భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో కిదాంబి శ్రీకాంత్ 8వ స్థానంతో మన అటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. హెచ్ఎస్ ప్రణయ్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 15 ర్యాంకులో కొనసాగుతున్నాడు. అయితే గతంలో 12వ ర్యాంకులో కొనసాగిన ప్రణయ్ తన ర్యాంకును కొల్పోయాడు. కొన్నాళ్ల క్రితం వరకు 19 వ ర్యాంకులో కోనసాగిన ఆయన తాజా ర్యాంకింగ్స్ లో మాత్రం 15వ ర్యాంకులో నిలిచాడు.

ఇక సాయి ప్రణీత్‌ 17వ స్థానంలో, సమీర్‌ వర్మ 19 స్థానంలో, అజయ్‌ జయరాం 20వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఈ ర్యాంకింగ్లపై స్పందించిన హెఛ్ఎస్ ప్రణాయ్.. ఇది అరంభం మాత్రమేనని వ్యాఖ్యానించాడు. మున్ముందు మన దేశ క్రీడాకారులు మరిన్ని విజయాలను అందుకుంటారని మరెన్నో అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. ఇక మహిళల సింగిల్స్‌ రాంకింగ్స్‌లో సింధు, సైనా స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. సింధు 2వ స్థానంలో.. సైనా 12వ స్థానంలో కొనసాగుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Badminton  PV Sindhu  BWF Kidambi Srikanth  HS Prannoy  B Sai Praneeth  Ajay Jayaram  Sameer Verma  

Other Articles

 • Mp four hockey players killed in hoshangabad road accident

  రోడ్డు ప్రమాదంలో నలుగురు జాతీయ హాకీ క్రీడాకారుల మృతి

  Oct 14 | మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని హోంషంగాబాద్ సమీపంలో జరిగిన ప్రమాదంలో నలుగురు జాతీయస్థాయి హాకీ క్రిడాకారులు దుర్మరణం చెందారు. ఇటార్సీలో జరుగుతున్న అఖిలభారత ధ్యాన్ చంద్ హాకీ పోటీల్లో పాల్గొనేందుకు... Read more

 • With 8th world medal mary kom surpasses herself as the most successful boxer

  సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్న మేరీకోమ్

  Oct 10 | భారత దిగ్గజ బాక్సర్ మేరికామ్ తన సాటిలేని మేటి ప్రతిభతో మరో ఘనతను సాధించింది. రష్యాలోని ఉలన్ ఉదె వేదికగా జరుగుతున్న వరల్డ్‌ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో సెమీ పైనల్స్ కు చేరిన... Read more

 • Setback to pv sindhu as coach kim ji hyun quits

  పీవీ సింధు బ్యాట్మింటన్ కోచ్ కిమ్ జి హూన్ రాజీనామా.!

  Sep 24 | భారత స్టార్ షట్లర్ పీవీ సింధూకి టోక్యో ఒలింపిక్స్ ముంగిట ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల స్విట్జర్లాండ్ వేదికగా ముగిసిన బీడబ్ల్యూ‌ఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు విజేతగా నిలవడంలో క్రియాశీలక పాత్ర... Read more

 • China open pv sindhu defeats li xue rui to reach pre quarterfinals

  చైనా ఓపెన్ లో పివీ సింధు ఆరంభం అదుర్స్

  Sep 18 | ప్ర్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ పీవీ సింధు బుధవారం చైనా ఓపెన్‌‌ని ఘన విజయంతో ఆరంభించింది. చైనాలోని చాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ‘చైనా ఓపెన్ సూపర్ 1000’ బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్‌లోనే లండన్ ఒలింపిక్స్... Read more

 • Mary kom and pv sindhu on ministry s padma awards list

  పద్మ అవార్డుల జాబితాలో పీవీ సింధూ, మేరీకామ్

  Sep 12 | బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌, తెలుగుతేజం పీవీ సింధు ఖాతాలో మరో అత్యున్నత అవార్డు చేరే అవకాశముంది. దేశంలోని మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ కోసం సింధు పేరును క్రీడాశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జాతీయ... Read more

Today on Telugu Wishesh