Prannoy, Kashyap enter pre-quarters of New Zealand Open న్యూజీల్యాండ్ ఓపెన్: ప్రీక్వార్టర్స్ లోకి ప్రణయ్, పారుపల్లి

Prannoy kashyap enter pre quarters of new zealand open

H.S. Prannoy, Firman Abdul Kholik, Parupalli Kashyap, Oscar Guo, new zealand open badminton, Hong Kong’s Wei Nan, Sourabh Verma, sports news, sports, badminton, latest badminton news, latest sports news

H.S. Prannoy and Parupalli Kashyap continued their good run, reaching the pre-quarterfinals with straight-game wins in the men’s singles competition of the New Zealand Grand Prix Gold

న్యూజీల్యాండ్ ఓపెన్: ప్రీక్వార్టర్స్ లోకి ప్రణయ్, కశ్యప్

Posted: 08/02/2017 09:59 PM IST
Prannoy kashyap enter pre quarters of new zealand open

న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లు ముందుకు దూసుకెళ్లారు. యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో సత్తా చాటిని భారతీయ షెటర్లు ఇక మరో సమరంలోనూ ముందుకు దూసుకెళ్తున్నారు. న్యూజీల్యాండ్ ఓపెన్ లో పారుపల్లి కశ్యప్, హెచ్.ఎస్. ప్రణయ్, సౌరవ్ వర్మ, సిరిల్ వర్మలు ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించారు. ఇవాళ జరిగిన రెండో రౌండ్ పోరులో వారు తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ప్రిక్వార్టర్స్ కు చేరారు.

గత నెలలో జరిగిన యూఎస్ ఓపెన్ లో టైటిల్ ను సాధించి మంచి జోరుమీదున్న ప్రణయ్ తన ప్రత్యర్థి ఇండోనేషియాకు చెందిన ఫిర్మ్యాన్ అబ్దుల్ కొల్హిక్ ను 23-21, 21-18 తేడాతో ఓడించి ఫ్రిక్వార్టర్స్ లోకి వెళ్లగా,  కామన్ వెల్త్ గేమ్స్ లో తన సత్తా చాటిన కశ్యప్ అథిత్య దేశం న్యూజీలాండ్ క్రీడాకారుడు ఒస్కార్ గుతో తలపడి 21-9, 21-8 తేడాతో సునాయాసంగా విజయం సాధించి ప్రిక్వార్టర్స్  కు చేరాడు. ఇక సౌరవ్ 21-16, 21-16 తో ఖో విబోవు(ఇండోనేసియా)పై, సిరిల్ వర్మ 21-14, 21-16తో  విక్కీ అంగ్గా(ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles