Ronaldinho poses for incredibly sad selfie with fan after crashing his car into a ditch

Former brazil soccer star ronaldinho escapes unhurt in car crash

Brazil, Ronaldinho Gaucho,Football Former Brazil Soccer Star Ronaldinho Escapes Unhurt in Car Crash latest Football news, Sport, Soccer, Car, Crash, Twitter, Selfie, Ronaldinho, Football, Brazil, Fluminense, Release

The Brazilian footballer has not had a very good week, and by the looks of this selfie he's not in a good mood about it.

ప్రమాదం కారు నుంచి కాదు.. సెల్పీ నుంచి వచ్చింది..

Posted: 10/03/2015 05:56 PM IST
Former brazil soccer star ronaldinho escapes unhurt in car crash

రియోడి జనిరో: బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డిన్హో (35) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తన తల్లి పోర్టో అలిగ్రే పుట్టిన రోజు వేడుకల కోసం వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. అతను ప్రయాణిస్తున్న  కారు  అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. అది పెద్ద ప్రమాదమేనని, అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదని.. ఇది చాలా గొప్పవిషయమని  రొనాల్డిన్హో ప్రతినిధి తెలిపారు. ప్రమాదం జరిగినపుడు అతడి వ్యక్తిగత డ్రైవరు కారు నడుపుతున్నట్టు  తెలుస్తోంది.

కాగా ఈ  ప్రమాదం సంభవించడంతో.. షాక్ గురైన రోనాల్డిన్హో ను కారులోంచి దిగి పక్కన నిలబడటంతో.. అక్కడికి వెళ్లిన ఆయన అభిమాని ఒకరు ఆయనతో ఓ సెల్పీ దిగాలిని కోరాడు. అసలే బాధలో వున్నా.. కానీ అదృష్టం బాగుందని అందకే ఏం జరగకుండా బతికి బయటపడ్డామని భావిస్తున్న రోనాల్డిన్హో.. అభిమాని కోరికను కాదనలేక ఏదో దిగేసాడు. ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రొనాల్డిన్హో రెండుసార్లు అందుకున్న అతనికి తీరా సెల్పీని అభిమాని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాక కానీ తెలియలేదు.. ఆ సమయంలో తానెంత బాధగా వున్నాడు. ఇప్పుడా సెల్సీ పుట్ బాల్ అభిమానుల లోకంలో చకర్లు కోడుతోంది. ఇక తనకు కారు ప్రమాదం వల్ల కాదు.. సెల్పీ వల్లే ప్రమాదం వచ్చిందని భావిస్తున్నాడట.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Soccer  Car  Crash  Twitter  Selfie  Ronaldinho  Football  Brazil  

Other Articles