Ajay Jayaram Loses to World No. 1 Chen Long in Korea Open Final

Ajay jayaram settles for silver in korea open final

Korea Open results,Ajay Jayaram,Ajay Jayaram Reaches Semis,Ajay Jayaram Reaches finals after defeating Chen Long of China, Ajay Jayaram into finals,Ajay Jayaram Korea Open, ajay jayaram badminton, badminton ajay jayaram badminton india, badminton india, korea open, badminton news, sho sasaki, korea open badminton series, japanese player, Viktor Axelsen

India's Ajay Jayaram could not put finishing touches to his glorious run in the BWF Korea Open championship, emerging second best against top seed Chen Long of China in Seoul.

కొరియా ఓపెన్ ఫైనల్ లో ఓడిన అజయ్ జయరామ్

Posted: 09/20/2015 06:38 PM IST
Ajay jayaram settles for silver in korea open final

కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ లో భారత్ ధేశం తరపున తుది వరకు పోరాడిన ఒకే ఒక్క ఆశాకిరణం.. అజయ్ జయరామ్ పోరు ముగిసింది. అంచనాలకు దూరంగా బరిలోకి దిగిన అజయ్ జయరామ్ తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ.. ఫైనల్ వరకు చేరిన తరువాత తుది పోరులో పరాజయం పాలైయ్యాడు. ఈ సిరీస్ లో విక్టర్ అక్సెల్ సన్ ను ఓడించినప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకుదూసుకెళ్లిన జయరామ్ ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడి చేతిలో ఓటమిని చవిచూశాడు.

కొరియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో  చైనా క్రీడాకారుడు చెన్‌లాంగ్ చేతిలో అజయ్ జయరామ్ ఓటమిపాలయ్యారు. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ చెన్ లాంగ్ చేతిలో జయరామ్ 14-21, 13-21 తేడాతో జయరామ్ ఓడిపోయారు.  క్వార్టర్, సెమీస్ లో దూకుడుగా రాణించిన జయరామ్ జపాన్ ఆటగాడు షో ససాకీని, వరల్డ్ ఏడో ర్యాంక్ ఆటగాడు చౌ తెన్ చెన్(చైనీస్ తైపీ) )పై ఘన విజయం సాధించి ఫైనల్లోకి మాత్రం నిష్క్రమించాడు. అయితే ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న జయరామ్.. మెరుగైన ప్రదర్శనపై దేశస్థుల నుంచి, భారత క్రీడాభామానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ajay jayaram  Chen Long  final  korea open badminton series  

Other Articles