Telangana CM Kcr congratulates Saina Nehwal for silver

Pm narendra modi congratulates saina nehwal

Saina Nehwal, Telangana CM Kcr, PM modi, silver medal, congrtulations to saina, Wang Yihan, seimi finals, saina confirms medal, badminton world championships, world championships, PV Sindhu, Saina Nehwal, gutta jwala, ashwini, kashyap, pranoy, kidambi srikanth, badminton results, pv sindhu, pv sindhu india, k srikanth, srikanth, badminton championships news, badminton news, sports news, badminton, latest Badminton news

Saina Nehwal settles for silver medal at the World Badminton Championship, is congratulated by PM modi and CM KCR

పోరాడి ఓడిన సైనా.. రజతంతో సగర్వంగా స్వదేశానికి..

Posted: 08/17/2015 07:20 PM IST
Pm narendra modi congratulates saina nehwal

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సంచలనం సృష్టించి తుది పోరులో రజిత పథకాన్ని సాధించిన భారత ఏస్ షెట్లర్ సైనా నెహ్వాల్ ప్రధాని నరేంద్రమోడీ అబినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం గెలుపోందిన సైనా విజయం చిరస్మరనీయమని కోనియాడారు. అమె సాధించిన విజయం స్పూర్తిదాయమని ప్రధాని ట్విట్ చేశారు. అధివారం జరిగిన ఫైనల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ కరోలినా మారిన్(స్పెయిన్)తో హోరాహోరీగా జరిగిన తుదిపోరులో సైనా ఓటమి పాలై  రజత పతకం సాధించిన నేపథ్యంలో ప్రధాని ఈ మేరకు ట్విట్ చేశారు.

అటు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రభేఖర్ రావు (కేసీఆర్) కూడా సైనా విజయంపై స్పందించారు. సైనా భారత కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేస్తుందని అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన తొలి సారిగా పతాకాన్ని సాధించిన భారత షట్లర్‌గా రికార్డు సృష్టించిన సైనా నెహ్వాల్ కు ఆయన అభినందనలు తెలిపారు. సైనా మరిన్నీ విజయాలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : badminton  Saina Nehwal  World Badminton Championship  Modi  KCR  

Other Articles