Saina Nehwal settles for silver at World Badminton Championship after losing to Carolina Marin in final

Saina nehwal on threshold of world championship title

Saina Nehwal, Wang Yihan, seimi finals, saina confirms medal, badminton world championships, world championships, PV Sindhu, Saina Nehwal, gutta jwala, ashwini, kashyap, pranoy, kidambi srikanth, badminton results, pv sindhu, pv sindhu india, k srikanth, srikanth, badminton championships news, badminton news, sports news, badminton, latest Badminton news

Saina Nehwal settles for silver medal at the World Badminton Championship after losing her final against Carolina Marin 16-21 19-21.

పోరాడి ఓడిన సైనా.. రజతంతో సగర్వంగా స్వదేశానికి..

Posted: 08/17/2015 08:50 AM IST
Saina nehwal on threshold of world championship title

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సంచలనం సృష్టించి పైనల్ కు చేరిన భారత ఏస్ షెట్లర్ సైనా నెహ్వాల్.. చివరి పోరుటో పోరాడి ఓడింది. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం కైవసం చేసుకుంది. సైనా స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టిస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రపంచ నెంబర్ వన్ కరోలినా మారిన్(స్పెయిన్)తో హోరాహోరీగా జరిగిన తుదిపోరులో ఓటమి చవిచూసి రజత పతకంతో సంతృప్తి చెందింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించిన సైనా నెహ్వాల్ రజత పతకం గెలుచుకుని తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది.

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఫైనల్లో మారిన్ చేతిలో ఎదురైన పరాభవానికి సైనా ప్రతీకారం తీర్చుకుంటుందని భావించినా ప్రత్యర్థి బలమైన షాట్లకు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.  ఫైనల్‌లో వరుస సెట్లలలో ఓటమిని చవిచూసింది. రెండో సెట్ లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా.. ప్రత్యర్థి మారిన్ రెండో సెట్ ను కూడా గెలుపోంది సైనల్ లో విజేతగా నిలిచింది. 16-21, 19-21 తేడాతో పరాజయం పాలైంది. ఏదిఏమైనా వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లో సిల్వర్‌ మెడల్‌ గెలిచిన తొలి భారత షట్లర్‌గా సైనా సరికొత్త రికార్డు సృష్టించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : badminton  Saina Nehwal  Wang Yihan  Medal  World Badminton Championship  

Other Articles