pele discharged from hospital | Brazil legend | foot ball

Pele brazil legend leaves hospital after prostate surgery

Brazil legend leaves hospital, pele discharged from hospital, Football legend Pele, Pele prostate surgery, Albert Einstein Hospital, Sport, BBC Sport, world, uk, international, foreign, british, online, service

Football legend Pele was released Saturday from a hospital following a short stay after prostate surgery, officials at Albert Einstein Hospital said.

ఆస్పత్రి నుంచి పీలే డిశ్చార్జ్

Posted: 05/10/2015 09:34 PM IST
Pele brazil legend leaves hospital after prostate surgery

బ్రెజిల్ పుట్బాల్ దిగ్గజం పీలే ఆదివారం రియో డీజెనీ రో లోని సౌ పోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్యులు ఆదివారం వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వారు తెలిపారు.  ప్రొస్టెట్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన్ని ఇటీవల కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు. దాంతో ఆయన్ని ఆదివారం డిశ్చార్జి చేశారు.

ఇటీవల పీలే (74)  తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు వైద్యులు పలు శస్త్ర చికిత్సలు చేసిన సంగతి తెలిసిందే. ఫుట్ బాల్ ప్రపంచ కప్ టైటిళ్లను మూడు సార్లు గెలుచుకున్న అరుదైన ఆటగాడిగా పీలే రికార్డు సృష్టించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pele  Brazil football legend  Sao Paulo hospital  

Other Articles