T20 world cup 2014 schedule

t20 world cup, t20 world cup 2014, t20 world cup 2014 schedule.

t20 world cup 2014 schedule

టి20 ప్రపంచ కప్ షెడ్యూల్ మరియు సమయం

Posted: 03/22/2014 04:19 PM IST
T20 world cup 2014 schedule

సూపర్ 10లో పోటీపడే చివరి జట్టేదో తెలిపోయింది. గ్రూప్-బి విజేత నెదర్లాండ్స్  గ్రూప్-1 లో అద్రుష్టం పరీక్షించుకోనుంది.  సూపర్ -10లో ప్రతి జట్టు తమ గ్రూప్ లోని  అన్ని జట్లతో  ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన  జట్టు సెమీస్ కు అర్హత సాదిస్తుంది. 

గ్రూప్-1 శ్రీలంక, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ , నెదర్లాండ్స్   గ్రూప్-2 వెస్టిండీస్ , భారత్, పాకిస్థాన్ , ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles