Umesh replaces bumrah in test series టీమిండియాకు ఎదురుదెబ్బ.. టెస్టులకు బూమ్రా దూరం..

Jasprit bumrah ruled out of south africa test series

virat kohli, india vs south africa, test series, jasprit bumrah, umesh yadav, india vs south africa test series, dhoni review system, DRS, Rishabh pant, decision, ind vs sa, quinton de kock, cricket news, sports news, sports, cricket

In a potentially big blow to India, Jasprit Bumrah has been ruled out of the home Test series against South Africa with a minor stress fracture in his lower back. Umesh Yadav has been called in as his replacement.

టీమిండియాకు ఎదురుదెబ్బ.. టెస్టులకు బూమ్రా దూరం..

Posted: 09/24/2019 11:09 PM IST
Jasprit bumrah ruled out of south africa test series

గతకొంతకాలంగా అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ప్రధాన బలంగా మారిన యువ స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ కు బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా వీపు కింది భాగంలో ఎముకకు స్వల్ప పగులు ఉన్నట్టు వైద్యపరీక్షల్లో గుర్తించారు. గాయం మరీ తీవ్రతరం కాకుండా ఉండేందుకు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించారు.

డెత్ ఓవర్ స్పెషలిస్టుగా ముద్రవేసుకున్న జస్ప్రిత్ బుమ్రా సిరీస్ కు దూరం కావడంతో.. ఆయన స్థానాన్ని ఉమేశ్ యాదవ్ తో భర్తీ చేయనున్నారు. ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో బుమ్రా అమోఘమైన రీతిలో వికెట్ల వేట సాగించాడు. ఇప్పుడు ప్రధాన బౌలర్ లేకుండానే బరిలో దిగనుండడం భారత విజయావకాశాలపై ప్రభావం చూపొచ్చని క్రికెట్ పండితులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Virat kohli betters ms dhoni record with 30 wins in 50 tests as captain

  మిస్టర్ కూల్ ధోనీ రికార్డును సమం చేసిన విరాటుడు..!

  Oct 14 | దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో టీమిండియా స్వదేశంలో అత్యధికంగా 11 టెస్టు సిరీస్‌లను సొంతం చేసుకొని మరే జట్టుకు... Read more

 • Ex india captain sourav ganguly all set to be president of bcci

  బిసిసిఐ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్న మాజీ కెప్టెన్

  Oct 14 | టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా దాదాపుగా ఖాయమైనట్టే. నాటకీయ పరిణామాల మధ్య గంగూలీ అందరికీ ఆమోదయోగ్యుడిగా నిలిచినట్లు తెలుస్తోంది. హోంమంత్రి అమిత్‌ షా తనయుడు జై షా కార్యదర్శిగా,... Read more

 • Virat kohli becomes first indian captain to score 40 international hundreds

  కోహ్లీ ఖాతాలో అరుదైన ఘనత.. తొలి కెప్టెన్..

  Oct 11 | సొంతగడ్డపై కోహ్లీసేన రెచ్చిపోతుంది. తొలి టెస్టులో రోహిత్ సెంచరీలతో మెరిపిస్తే రెండో టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాట్ ఝళిపిస్తున్నాడు. తన వీరవిహారం కొనసాగిస్తున్న క్రమంలోనే విరాట్ కోహ్లీ పాత రికార్డులను బ్రేక్ చేస్తూ తన... Read more

 • Virat kohli trolls kagiso rabada for fielding effort

  దక్షిణాఫ్రికా పేసర్ రబాడాను ట్రోల్ చేసిన కోహ్లీ

  Oct 11 | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అద్భుత శతకం బాదేశాడు. టెస్టుల్లో 26వ శతకం అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అతడికిది 69వ సెంచరీ కావడం గమనార్హం.... Read more

 • Virat kohli reveals reason behind replacing umesh yadav with hanuma vihari

  హనుమ విహారి స్థానంలో ఉమేష్ యాదవ్.. ఎందుకంటే..

  Oct 10 | దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా.. తుది జట్టులో ఒక మార్పు చేశాడు. తెలుగు క్రికెటర్ హనుమ విహారిపై వేటు వేసిన కోహ్లీ..... Read more

Today on Telugu Wishesh