Injury scare for Pandya ahead of World Cup warm-up match పాండ్యాను వెంటాడుతున్న గాయం..

Injury scare for hardik pandya ahead of world cup warm up match against bangladesh

Hardik Pandya, world cup 2019, cricket World Cup 2019, ICC WORLD CUP 2019, ICC World Cup 2019 warm-up, Team India, Virat Kohli, MS Dhoni, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Indian all-rounder Hardik Pandya has suffered an injury scare ahead of the 2019 ICC World Cup warm-up match against Bangladesh, which is to take place today.

హార్థిక్ పాండ్యాను వెంటాడుతున్న గాయం..

Posted: 05/28/2019 04:01 PM IST
Injury scare for hardik pandya ahead of world cup warm up match against bangladesh

టీమిండియా వరల్డ్ కప్ జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక కావడంతో అతని ఫ్యాన్స్ కు ఎంతో సంతోషపెట్టింది. అయితే ప్రస్తుతం ఆయన గురించిన ఓ చేదువార్త కూడా వినిపిస్తోంది. ఏంటావార్త అంటారా.? ఆయన ప్రస్తుతం గాయపడ్డారు. ప్రాక్టీసు సెషన్ లో గాయం కావడంతో.. పాండ్యా మ్యాచుకు అందుబాటులో లేకపోవడం అతని అభిమానులను వెలితికనిపిస్తోంది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరగనున్న రెండో వార్మప్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ప్రాక్టీస్ చేసింది.

ఫీల్డింగ్‌లో సరదాగా పాల్గొన్న క్రికెటర్లు వికెట్లను టార్గెట్ చేస్తూ.. ప్రాక్టీస్ చేస్తున్నారు. కుల్దీప్ యాదవ్, శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్‌లు స్టంప్‌ల వైపు బంతులు విసురుతూ.. ప్రాక్టీస్ ను ముగించారు. ఆ తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నారు. విరాట్ కోహ్లీ ముందుగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత కేదర్ జాదవ్, విజయ్ శంకర్‌లు గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్‌లో మెరిశారు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. కోహ్లీ బ్యాట్ తీసుకుని స్పిన్నర్లతో ప్రాక్టీస్ చేశాడు.

అంతా చక్కగా జరుగుతుండగా హార్దిక్ పాండ్యా బ్యాట్ తీసుకుని స్పెషలిస్టులతో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. టీమిండియా ఫేసర్ వేసిన బంతి అదుపుతప్పి పాండ్యా ఎడమ మోచేతికి తగిలింది. దీంతో వెంటనే హార్దిక్ ప్రాక్టీస్ సెషన్‌ను వదిలేసి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు. అతని గాయం తీవ్రతపై కానీ, అందుబాటులో ఉండలేకపోవడం గురించి గానీ, ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik Pandya  world cup 2019  ICC WORLD CUP 2019  Team India  sports  cricket  

Other Articles

 • Yuvraj singh maafi maango trends on twitter for making casteist remark on chahal

  యువరాజ్ సింగ్ పై పోలీసు కేసు.. అరెస్టుకు అవకాశం..

  Jun 05 | టీమీండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గత కొన్నాళ్లుగా యువీ టైం బాగోలేదనుకుంటా.. అయితే సమయం కలసిరాని సందర్భాల్లో సంయమనం పాటిస్తూ మౌనంగా వుండాలే తప్ప.. సరదా కోసం కూడా... Read more

 • Sri lanka cricket says 3 former players in icc graft probe

  ముగ్గురు శ్రీలంక ఆటగాళ్ల మ్యాచ్ ఫిక్సింగ్ పై ఐసిసి విచారణ

  Jun 05 | క్రికెట్ ప్రపంచాన్ని ఫిక్సింగ్ భూతం పట్టిపీడిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రజల అభిమాన క్రీడా క్రికెట్ ను ఫిక్సింగ్ మాఫియా తమ కబంధ హస్తాలలోకి తీసుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంది. అంతర్జాతీయ... Read more

 • Suresh raina on ms dhonis tireless training in csks camp

  రైనా చూసిన మహిభాయ్ విభిన్న సాధన

  Jun 04 | టీమిండియా మాజీ సారధి, వికెట్ కీపర్, మిస్టర్ కూల్ ధోని రిటైర్మెంట్ పై వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆయన ఎంతలా కష్టపడుతున్నారు.. అందుకు ఎలా సన్నధమవుతున్నారో చెప్పుకోచ్చాడు టీమిండియా మాజీ ఆటగాడు చెన్నై సూపర్... Read more

 • Robin uthappa names player who could be indias next ms dhoni

  ధోని వారుసుడు దోరికేశాడంటున్న రాబిన్ ఉత్తప్ప

  May 30 | టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ఓ అరుదైన ఆటగాడు. వికెట్ కీవపింగ్ బ్యాటింగ్, సారధ్య బాధ్యతలు, బంతిబంతికీ మారే వ్యూహప్రతివ్యూహాలు.. వీటన్నింటినీ నిర్వహిస్తున్నా ఎంతో గ్రౌండ్ లో ఎంతో ప్రశాంతంగా... Read more

 • Vvs laxman doffs hat to specially abled child bowling at nets

  వీవీఎస్ లక్ష్మణ్ పంచుకున్న స్ఫూర్తిదాయక వీడియో

  May 30 | కశ్మీర్ కు చెందిన అమీర్ వాసిం గురించి వింటే ఇది నమ్మశక్యం కాదేమో అనుకుంటారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత అద్భుతం అనక మానరు. అమీర్ కు రెండు చేతులు లేకపోయినా క్రికెట్... Read more

Today on Telugu Wishesh