Kohli defends picking Dinesh Karthik over Pant పంత్ స్థానంలో దినేశ్ కార్తీక్.. ఎందుకంటే..

Icc cricket world cup 2019 virat kohli defends picking dinesh karthik over rishabh pant

ICC Cricket World Cup 2019, Cricket World Cup, Cricket World Cup 2019, Cricket World Cup Schedule, Dinesh Karthik, ICC Cricket World Cup 2019, ICC Cricket World Cup 2019​, ICC World Cup 2019, India World Cup Matches, India World Cup Squad, Indian Cricket Team, Rishabh Pant, Virat Kohli, World Cup, World Cup 2019, World Cup 2019 India, World Cup Squad, cricket, cricket news, sports news, latest sports news, sports

India picked veteran Dinesh Karthik over rising talent Rishabh Pant for the World Cup because of his composure under pressure, captain Virat Kohli said

పంత్ స్థానంలో దినేశ్ కార్తీక్.. ఎందుకంటే..

Posted: 05/15/2019 10:16 PM IST
Icc cricket world cup 2019 virat kohli defends picking dinesh karthik over rishabh pant

ఐపీఎల్ లో మంచి ఫామ్ లో వున్న ఇండియన్ వికెట్ కీపర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి తోడుగా ప్రపంచ కప్ లో టీమిండియా రెండో వికెట్ కీపర్ గా దినేష్ కార్తీక్ ను తీసుకోవడం బదులుగా మంచి ఫామ్ లో వున్న యువకుడైన రిషబ్ పంత్ ను ఎందుకు తీసుకున్నామన్న విషయమై టీమిండియా కెప్టన్ విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చాడు. సెకండ్ వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ ను కాదని దినేశ్ కార్తీక్ ను సెలెక్ట్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దినేశ్ కార్తీక్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అతన్ని ఎంపిక చేశామని ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు.

తాజాగా ఇదే అంశంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. దినేశ్ కార్తీక్ కు చాలా అనుభవం ఉందని, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒత్తిడిని తట్టుకుని ఆడే సత్తా ఉందని... ఈ నేపథ్యంలోనే పంత్ ను కాదని అతన్ని సెలెక్ట్ చేశామని కోహ్లీ తెలిపాడు. వికెట్ కీపర్ గా ధోనీ వ్యవహరిస్తాడని... అనివార్య కారణాల వల్ల ధోనీ ఏదైనా మ్యాచ్ లో ఆడలేకపోతే దినేశ్ కార్తీక్ జట్టులోకి వస్తాడని చెప్పాడు. మ్యాచ్ ఫినిష్ చేయడంలో కార్తీక్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2019  Rishabh Pant  Virat Kohli  Dinesh Karthik  TeamIndia  cricket  

Other Articles