Chris Gayle to retire from ODIs క్రిస్ గేల్ సంచలన నిర్ణయం..

Chris gayle to retire from odis after 2019 cricket world cup

Chris Gayle, Gayle retirement, West Indies, Gayle ODIs, 2019 ICC Cricket World Cup, 2019 World Cup, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

The West Indies cricket board has announced that Chris Gayle will retire from One-day Internationals after the ICC Cricket World Cup 2019 to be held in England and Wales.

విధ్వంసకర అటగాడు క్రిస్ గేల్ సంచలన నిర్ణయం..

Posted: 02/18/2019 07:03 PM IST
Chris gayle to retire from odis after 2019 cricket world cup

విండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ వేసవిలో ప్రారంభం కానున్న ప్రపంచకప్ తరువాత తాను తన క్రికెట్ జీవితానికి ముగింపు పలకనున్నాడు. నిర్ణీత యాభై ఓవర్ల ప్రపంచ కప్ తరువాత గేల్ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. మెగా టోర్నీ తర్వాత గేల్ వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు విండీస్ క్రికెట్ బోర్డు స్వయంగా ప్రకటించింది.

బోర్డుతో వివాదాల కారణంగా గేల్ ఇటీవల జాతీయ జట్టుకు ఆడడం బాగా తగ్గించేశాడు. 39 ఏళ్ల ఈ విధ్వంసక ఆటగాడు విండీస్ తరుపున అత్యధిక శతకాలను నమోదు చేసుకున్న క్రికెటర్ గా నిలిచాడు. గతేడాది జూలైలో చివరిసారిగా గేల్ వన్డే ఆడాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో ఆడుతున్నాడు. తన దేశం తరపున ఇప్పటి వరకు 284 వన్డేలు ఆడిన గేల్.. బ్రెయిన్ లారా తరువాత అత్యధిక మ్యాచులు అడిన క్రికెటర్ గా నిలిచాడు.

తన వన్డే కెరీర్లో మొత్తం 9,727 పరుగులు సాధించిన గేల్.. అటు పరుగుల జాబితాలోనూ గేల్ తరువాత ఇన్ని పరుగులు నమోదు చేశాడు. ఇక శతకాలలో అయితే ఏకంగా 23 శతకాలను నమోదు చేశాడు, ఇక విండీస్ తరుపున వన్డేలలో అత్యధిక పరుగులు నమోదు చేసిన క్రికెటర్ గా కూడా నిలిచాడు. దీంతో పాటు తన బౌలింగ్ విన్యాసంలోనూ ప్రతిభను చాటిన గేట్.. వన్డేలలో ఏకంగా 165 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chris Gayle  Gayle retirement  West Indies  Gayle ODIs  2019 ICC Cricket World Cup  sports  cricket  

Other Articles