Indian team members check in at Kolkata కొల్ కతా కు చేరుకున్న టీమిండియా జట్టు

Indian team members check in at kolkata

Cricket, test cricket, India v/s Sri Lanka, Ind vs SL, kolkata, Sri Lanka, Virat Kohli, Kedar Jadhav, Kuldeep Yadav, Yuzvendra Chahal, sports news,sports, latest sports news, cricket news, cricket

Ahead of the three-match Test series against Sri Lanka which begins at the iconic Eden Gardens, eight members of the Indian cricket team touched down in Kolkata.

కొల్ కతా కు చేరుకున్న టీమిండియా జట్టు

Posted: 11/13/2017 02:53 PM IST
Indian team members check in at kolkata

పర్యాటక జట్టు శ్రీలంకతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ నెల 16 నుంచి కొల్ కతా నగరంలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న నేపథ్యంలో.. టీమిండియా ఆటగాళ్లు కోల్‌కతా చేరుకున్నారు. టీమిండియా కెప్టెన్ పరుగుల మిషెన్ విరాట్ కోహ్లీ తో పాలు పలువురు క్రికెటర్లు కూడా ఇవాల కొతకతా నగరానికి చేరుకున్నారు. కాగా క్రితం రోజు సాయంత్రమే ఎనమిది మంది క్రికెటర్లతో పాటు కోచ్ మెట్రోపాలిటిన్ సిటీకి చేరుకున్నారు.

వారిలో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రహానె, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్ లు వున్నారు. వీరితో పాటు కోచ్ రవిశాస్త్రి కూడా ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నారు. గత పలు సిరీస్ లలో తన అద్భుత ప్రదర్శనతో తీవ్ర ఒత్తిడికి గురైన యువ అల్ రౌండర్ హార్థిక్ పాండ్యకు విశ్రాంతినిచ్చిన బిసిసిఐ అతన్ని సిరీస్ కు ఎంపిక చేయని విషయం తెలిసిందే. ఈ ఏడాది శ్రీలంక వేదికగా జరిగిన ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయడంతో పాటు అటు వన్డే, ఇటు టీ 20 సిరీస్ లను కూడా క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఎలాగైనా విరాట్ సేనపై ప్రతీకారం తీర్చుకోవాలని లంకేయులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  Ind vs SL  Eden Gardens  kolkata  Virat Kohli  cricket  

Other Articles