smith suffers shoulder injury during pratice ఊపిరీ పీల్చుకున్న అసీస్ జట్టు..? ఎందుకు..?

Steve smith suffers shoulder injury during practice ahead of first t20i

India vs australia, Team India, MS Dhoni, virat kohli, steve smith, india cricket team, India Australia, australia vs india, cricket news, sports news, sports, cricket

Australia faced an injury scare after skipper Steven Smith had reportedly sustained a shoulder injury during the practice session in Ranchi ahead of their first T20I against India.

ఊపిరీ పీల్చుకున్న అసీస్ జట్టు..? ఎందుకు..?

Posted: 10/06/2017 06:50 PM IST
Steve smith suffers shoulder injury during practice ahead of first t20i

టీమిండియాతో టీ20 సిరీస్ లో భాగంగీ ఈ నెల 7న తొలి టీ20 జరగనున్న నేపథ్యంలో ఆసీస్ జట్టు కష్టాల్లో పడింది. జట్టు కెప్టెన్ స్టీవ్ స్మీత్ జట్టుతో ప్రాక్టీసు చేస్తున్న క్రమంలో అతని భూజానికి గాయమైంది. ప్రాక్టీసు సమయంలో గాయం పాలైన క్రీకెటర్ల జాబితాలో స్మీత్ కూడా చేరాడు. అయితే అప్రమత్తమైన జట్టు యాజమాన్యం స్మిత్ ను ఆస్పత్రికి తరలించారు. ఎమ్మారై స్కాన్ నిర్వహించిన వైద్యులు గాయం తీవ్రమైందేమీ కాదని చెప్పాడంతో జట్టు మేనేజ్ మెంట్ ఊపిరి పీల్చుకుంది.

స్మీత్ కు గాయమైన నేపథ్యంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. టీ20 తొలి మ్యాచ్ కు సిద్ధం కావొచ్చని చెప్పడంతో జట్టులోని మిగతా సభ్యులు తొలి టీ20కి సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాంచీలోని జేఎస్‌సీఏ మైదానంలో ఆసీస్ ఆటగాళ్లు శుక్రవారం కూడా ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. అయితే శుక్రవారం ప్రాక్టీసుకు మాత్రం స్మిత్ దూరంగానే వున్నాడని సమాచారం. ఇప్పటికే అటు టెస్టు, ఇటు వన్డే సిరీస్ లను కొల్పోయి రిక్తహస్తాలతో వున్న అసీస్ జట్టు టీ20లోనైనా రాణించాలని భవిస్తుంది. అయితే విరాట్ సేన మాత్రం టీ20ని సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలన్న కసితో వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs australia  Team India  virat kohli  steve smith  india cricket team  cricket  

Other Articles