BCCI gives shock to cricket south africa గట్టిగా బుద్ది చెప్పాలని రెండుగులు వెనక్కి తగ్గింది..

Bcci gives shock to cricket south africa

BCCI, cricket south africa, india cricket team, sl vs ind, cricket sri lanka, india cricket team, sri lanka vs india, cricket news, sports news, sports, cricket

BCCI wants to gives shock to cricket south africa by inviting sri lankan team for indian tour in november..

గట్టిగా బుద్ది చెప్పాలని రెండుగులు వెనక్కి తగ్గింది..

Posted: 07/31/2017 09:07 PM IST
Bcci gives shock to cricket south africa

దక్షిణాప్రికాలో భారత్ పర్యటనపై తక్షణం ఖారరు చేయండీ లేనిపక్షంలో సౌతాఫ్రికాకు చెందిన అటగాళ్లెవ్వరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అడేకుండా చర్యలు తీసుకుంటామన్న రెండు నెలల కిందట క్ిరకెట్ దక్షిణాప్రికా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బిసిసిఐకి హెచ్చరికలతో కూడిన లేఖను పంపిన నేపథ్యంలో అందకు అనుగూణంగా చెక్ పెట్టేందుకు బిసిసిఐ రెడీ అయ్యింది. అంతర్జాతీయ క్రికెట్ మండలిలో మారిన పరిస్థితుల నేపథ్యంలో అప్పుడేమీ బదులివ్వకుండా వూరుకున్న బీసీసీఐ.. ఇప్పుడు సఫారీలకు పెద్ద షాకే ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

ప్రస్తుతం టీమిండియా శ్రీలంక పర్యటనలో వున్న నేపథ్యంలో. అదేశాన్ని కూడా భారత్ దైపాక్షిక సిరీస్ కోసం అహ్వానించింది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ సిరీన్ ను ఈ ఏడాది నవంబరు-డిసెంబరు నెలల్లోనే ఈ సన్నాహాలు చేస్తోంది బీసీసీఐ. ఈ పర్యటనలో భారత్‌తో లంక మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టీ20 ఆడనుంది. దీంతో క్రికెట్‌ దక్షిణాఫ్రికా సహా కొన్ని బోర్డులకు తమను తేలిగ్గా తీసుకోవద్దన్న సంకేతాలను పంపిచాలని యోచిస్తుంది బిసిసిఐ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  cricket south africa  india cricket team  sl vs ind  cricket sri lanka  cricket  

Other Articles