Its Mahendra Bahubali for Virender Sehwag వీరూ పిట్ట కూడా బాహుబలి కూత కూసింది..!

Not ms dhoni its mahendra bahubali for virender sehwag

champions trophy, Champions Trophy 2017, virendra sehwag, ms dhoni, mahendra bahubali, Mendis, India v Sri Lanka at The Oval, ICC Champions Trophy, India cricket, Sri Lanka cricket, England, cricket news, sports news, spots, cricket

Virat Kohli has lauded Sri Lanka's gutsy batting performance and said that his team was not "invincible" despite setting up a big target of 322, which he personally thought was enough to win their Champions Trophy match.

వీరూ పిట్ట కూడా బాహుబలి కూత కూసింది..!

Posted: 06/09/2017 05:21 PM IST
Not ms dhoni its mahendra bahubali for virender sehwag

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ధనా ధన్ ఇన్నింగ్స్ ను మెచ్చుకుంటూ ఓ ముద్దుపేరు పెట్టేశాడు. కామెంటేటర్‌ అవతారమెత్తిన వీరూ.. తనకు రిలీఫ్ లభించగానే మళ్లీ ట్విట్టర్ లో చెలరేగిపోయాడు. ధోనీ హాఫ్ సెంచరీ చేశాక అతడి బలాన్ని గురించి చెబుతూ.. అతడు మహేంద్ర సింగ్ ధోనీ కాదు.. మహేంద్ర 'బాహుబలి' అని కామెంట్ చేశాడు. దాంతో విరూ ట్విట్ ను అప్పటికప్పుడే వేలాది మంది రీట్విట్లు చేశారు.

52 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 63 పరుగులు చేసిన ధోని నిజంగానే బాహుబలి అంటూ నెల్ జనులు స్పందించారు. ధోనీని ఉద్దేశించి సెహ్వాగ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నెటిజన్లు సెహ్వాగ్‌, ధోనీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇకనుంచి అందరూ మహేంద్ర బాహుబలి అని పిలవాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వందల కోట్ల హృదయాలను గెలుచుకున్న క్రికెట్ బాహుబలి ధోనీ అంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. కాగా ఇండియా అన్ ఫీల్డ్ లో రాణించలేక మ్యాచ్ ను చేజేతులా శ్రీలంకకు అర్పించుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  ICC  Team India  Sri lanka  virendra sehwag  ms dhoni  mahendra bahubali  cricket  

Other Articles