Tom Moody In Race For Team India Coach Job టీమిండియా ప్రధాన కోచ్ పదవి రేసులో టామ్ మూడీ..?

Virender sehwag tom moody apply for india coach s job

virender sehwag, india cricket coach, icc champions trophy, anil kumble, bcci, BCCI Committee of Administrators, champions trophy 2017, ICC Champions Trophy 2017, sachin tendulkar, sourav ganguly, tom moody, virat kohli, vvs laxman, india coach, india coach applicants, cricket news, sports news, Team India, cricket

Anil Kumble's tenure as the India cricket coach is unlikely to be extended amid dispute with the team over his way of functioning that has been questioned by India captain Virat Kohli.

టీమిండియా ప్రధాన కోచ్ పదవి రేసులో టామ్ మూడీ..?

Posted: 06/01/2017 08:46 PM IST
Virender sehwag tom moody apply for india coach s job

టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే పదవీకాలం గత నెల 31తో ముగిసిపోయిన నేపథ్యంలో అతని కాంట్రాక్టును పొడగించే అవకాశాలు లేవన్నట్లు సంకేతాలను జారీ చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త ప్రధాన కోచ్ కోసం అర్హులైన వారి నుంచి ధరఖాస్తులను కోరింది. ఈ విషయంలో ఏ క్షణమైనా బిసిసిఐ నుంచి తనకు పిలుపు వస్తుందని అశించిన కుంబ్లే ఇప్పుడిక బోర్డు వర్గాలను తన కాంట్రాక్టును పోడగించినా ఆ పదవిని నిర్వహించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాడని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో టీమిండియా కోచ్ పదవికి టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు గతంలో శ్రీలంక జట్టుకు కోచ్ గా వ్యవహరించిన టామ్ మూడీలు దరఖాస్తు చేసుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియాకు ఎలాంటి సేవలను అందించాడన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఉపఖండంలో పిచ్ పరిస్థితులపై అవగాహన కలిగివున్న టామ్ మూడీ కూడా భారత జట్టుకు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయననే బీసిసిఐ కోచ్ పదవికి ఎంపిక చేయనుందా..? అంటే అవునన్న సంకేతాలే వస్తున్నాయి. గతంలో తృటిలో ఈ పదవికి ఎంపిక కాలేకపోయిన ఆయన్ను ఈ దఫా ఎంపిక చేసే చాన్స్ అధికంగా ఉందని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india coach  virender sehwag  tom moody  icc champions trophy  anil kumble  bcci  cricket  

Other Articles