షేన్ వార్న్ పై ప్రశంసలు గుప్పించిన కుల్ దీప్ యాదవ్ Kuldeep Yadav Remembers Shane Warne After Successful Debut

Kuldeep yadav remembers shane warne after successful debut

india vs australia, team india, dharmasala test, australia, steve smith, kuldeep nair, shane warne, sachin tendulkar, ravichandran ashwin, cricket news, cricket, sports news, sports

Kuldeep Yadav revealed that legendary Shane Warne taught him to bowl the flipper which he used to get his maiden Test wicket of David Warner in Dharamsala.

షేన్ వార్న్ పై ప్రశంసలు గుప్పించిన కుల్ దీప్ యాదవ్

Posted: 03/25/2017 09:24 PM IST
Kuldeep yadav remembers shane warne after successful debut

తన ఆదర్శ బౌలర్ ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అని చెప్పాడు కుల్ దీప్ యాదవ్. హిమాచల్ ప్రదేశ్ వేదికగా భారత్ అస్ట్రేలియాల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో అరంగ్రేటం చేసిన తొలిరోజునే అద్భుతంగా రాణించి ఆసీస్ వెన్ను విరిచిన కంగారెత్తించిన వర్థమాన బౌలర్ కుల్ దీప్ యాదవ్ షేన్ వార్న్ సాధించిన ఘనతలో అర్థభాగం సాధించినా తన కరీర్ కు పరమార్థం లభిస్తుందని అన్నాడు. ధర్మశాలలో తొలిరోజు ఆట ముగిసిన అనంతరం మాట్లాడుతూ, ప్రణాళిక ప్రకారం బంతులు వేశానని చెప్పాడు.

సీనియర్ల సలహాలు తీసుకుని బౌలింగ్ చేశానని చెప్పాడు. తన కెరీర్ లో షేన్ వార్న్ సాధించిన ఘనతలో సగం ఘనత సాధించినా చాలని అన్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న సమయంలో ప్రాక్టీస్ సెషన్ లో సచిన్ ను అవుట్ చేసిన సందర్భం తన జీవితంలో మర్చిపోలేనిదని కుల్ దీప్ యాదవ్ చెప్పాడు. అలా అవుట్ చేయగానే సచిన్ తనను అభినందించారని, అది మర్చిపోలేనని అన్నాడు. కాగా, ఈ తొలిరోజు మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  dharmasala test  australia  steve smith  kuldeep nair  shane warne  sachin tendulkar  cricket  

Other Articles