అస్ట్రేలియా సిరీస్ కు అందుబాటులో వుంటా: రోహిత్ Rohit Sharma eyes Australia series for comeback

Rohit sharma eyes australia series for comeback

india vs australia, rohit sharma, india, australia, bcci, team india, msk prasad, virat kohli, cricket

Rohit Sharma said he was eyeing next month's four-match Test series against Australia, to stage a comeback from his thigh injury.

అస్ట్రేలియా సిరీస్ కు అందుబాటులో వుంటా: రోహిత్

Posted: 01/08/2017 01:37 PM IST
Rohit sharma eyes australia series for comeback

గత కొంతకాలంగా తొడ కండరాల గాయంతో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఎదురుచూపులు తప్పడం లేదు. రోహిత్ శర్మ ఇంకా గాయం నుంచి ఇంకా కోలుకోపోవడంతో త్వరలో ఇంగ్లండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్కు  అతన్ని ఎంపిక చేయలేదు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్లో రోహిత్ శర్మ గాయపడ్డాడు. దాంతో రోహిత్కు సుదీర్ఘ విశ్రాంతి అవసరమైంది. అయితే  ఇంగ్లండ్ తో వన్డే , ట్వంటీ 20 సిరీస్ లో భాగంగా భారత జట్టు ఎంపిక నాటికి రోహిత్ ఫిట్ అవుతాడని అనుకున్నా అదీ జరగలేదు.

తన ఫిట్నెస్పై తాజాగా స్పందించిన రోహిత్.. వచ్చే నెల్లో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్కు అందుబాటులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'నేను ఇంకా ఫిట్కాలేదు. దాంతోనే ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్కు నన్ను ఎంపిక చేయలేదు. నా ఫిట్ నెస్ ను పరిగణలోకి తీసుకుని నన్ను ఎంపిక చేయని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. నా ప్రస్తుత టార్గెట్ ఆసీస్తో సిరీస్. అప్పటికి అంతా సవ్యంగానే ఉంటుందని భావిస్తున్నా' అని రోహిత్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  rohit sharma  india  australia  bcci  team india  msk prasad  virat kohli  cricket  

Other Articles

 • Poonam yadav s magical spell helps india beat australia in women s t20 world cup

  మహిళల టీ-20లో భారత్ శుభారంభం.. అసీస్ పై గెలుపు

  Feb 21 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు శుభారంభం చేసింది. హాట్ ఫేవరెట్ జట్టైన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును స్వదేశంలోనే చిత్తుచేసింది. మహిళల టీ-20 ఆరంభపు... Read more

 • Pragyan ojha announces retirement from all forms of cricket

  స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కీలక నిర్ణయం.. క్రికెట్ కు దూరం

  Feb 21 | టీమిండియా వెటరన్‌ లెఫ్మార్మ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ఓజా ప్రకటించాడు. ఈ మేరకు తన ట్వీటర్‌... Read more

 • Play bilateral series or cut off all ties with pakistan shoaib akhtar to india

  భారత్ పాక్ ద్వైపాక్షిక క్రికెట్ పైనే ఎందుకు ఆంక్షలు

  Feb 18 | భారత్-పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులను నిలిపిపేసి ఎనిమిదేళ్లు కావస్తున్న తరుణంలో.. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపర్చాలని పాకిస్తాన్ పేసు గుర్రంగా, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన వెటరన్... Read more

 • Our team is growing day by day india women captain harmanpreet kaur

  ప్రపంచకప్ కోసం శక్తివంచనలేని ప్రయత్నం: హర్మన్

  Feb 18 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైంది. ఈనెల 21న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో భారత్‌ తొలి మ్యాచ్లో తలపడనుంది. ప్రపంచకప్ హాట్ ఫేవరెట్... Read more

 • Faf du plessis steps down as south africa captain in all formats

  సంచలన నిర్ణయం తీసుకున్న డుప్లెసిస్.. ఇక..

  Feb 17 | దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఫా డుప్లెసిస్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను అన్ని ఫార్మెట్ల నుంచి సారథ్యభాద్యతలను వదిలేస్తున్నట్లు పేర్కొన్నాడు. యువ నాయకత్వంలో అడాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇలా చేయడం... Read more

Today on Telugu Wishesh